చెంగనూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెంగనూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
చెంగన్నూరు మున్సిపాలిటీ చెంగన్నూరు
అలా గ్రామ పంచాయితీ చెంగన్నూరు
బుదనూరు గ్రామ పంచాయితీ చెంగన్నూరు
చేర్యనాడ్ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
మన్నార్ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
ములకుజ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
పాండనాడ్ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
పులియూరు గ్రామ పంచాయితీ చెంగన్నూరు
తిరువన్వండూర్ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
వెన్మోనీ గ్రామ పంచాయితీ చెంగన్నూరు
చెన్నితల - త్రిపెరుంతుర గ్రామ పంచాయితీ మావెలిక్కర

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ ఆర్. శంకరన్ తంపి సిపిఐ 1957 – 1960
1960 2వ కె.ఆర్. సరస్వతి అమ్మ కాంగ్రెస్ 1960 – 1965
1967[1] 3వ పి.జి.పి. పిళ్లై సీపీఐ (ఎం) 1967 – 1970
1970[2] 4వ 1970 – 1977
1977[3] 5వ తంకప్పన్ పిళ్లై స్వతంత్ర 1977 – 1980
1980[4] 6వ కె.ఆర్. సరస్వతి అమ్మ 1980 – 1982
1982[5] 7వ ఎస్. రామచంద్రన్ పిళ్లై 1982 – 1987
1987[6][7] 8వ మమ్మెన్ ఐపే ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1987 – 1991
1991 9వ శోభనా జార్జ్ కాంగ్రెస్ 1991 - 1996
1996[8] 10వ 1996 - 2001
2001[9] 11వ 2001 - 2006
2006[10] 12వ పిసి విష్ణునాథ్ 2006 - 2011
2011[11] 13వ 2011 - 2016
2016[12] 14వ కె.కె. రామచంద్రన్ నాయర్ సీపీఐ (ఎం) 2016 - 2018
2018*[13] 14వ సాజి చెరియన్ 2018-2021
2021[14] 15వ

మూలాలు[మార్చు]

  1. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  3. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  4. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  5. Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
  6. Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
  7. "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
  8. Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
  9. "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
  10. "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
  11. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  12. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. The Indian Express (31 May 2018). "Chengannur Bye-Election Result 2018: CPM wave helps party double victory margin from 2016" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  14. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.