అజికోడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజికోడ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకణ్ణూర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°55′12″N 75°19′48″E మార్చు
పటం

అజికోడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అజికోడ్ నియోజకవర్గంలో కన్నూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డులు[మార్చు]

వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు
1 పల్లియమ్మూల 2 కున్నావ్ 3 కొక్కెంపర
4 పల్లికున్ను 5 తలాప్ 6 ఉదయమున్ను
7 పొడికుండు 8 కొట్టాలి 9 అథాజకున్ను
10 కక్కడ్ 11 తులిచేరి 12 కక్కాడ్ నార్త్
13 షాదులిపల్లి 54 చాలద్ 55 పంజిక్కయిల్

అజికోడ్ నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు

పేరు స్థానిక సంస్థ రకం తాలూకా
అజికోడ్ గ్రామ పంచాయితీ కన్నూర్
చిరక్కల్ గ్రామ పంచాయితీ కన్నూర్
నారత్ గ్రామ పంచాయితీ కన్నూర్
పప్పినిస్సేరి గ్రామ పంచాయితీ కన్నూర్
వలపట్టణం గ్రామ పంచాయితీ కన్నూర్

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా సభ్యుడు పార్టీ పదవీకాలం
సభ
1977[1] 5వ చడయన్ గోవిందన్ సీపీఐ (ఎం) 1977–1980
1980[2] 6వ పి. దేవూట్టి 1980–1982
1982[3] 7వ 1982–1987
1987[4][5] 8వ MV రాఘవన్ CMP 1987–1991
1991 9వ EP జయరాజన్ సీపీఐ (ఎం) 1991–1996
1996[6] 10వ TK బాలన్ 1996–2001
2001[7] 11వ 2001–2005
2005* ఎం. ప్రకాశన్ మాస్టర్ 2005–2006
2006[8] 12వ 2006–2011
2011[9] 13వ KM షాజీ ఐయూఎంఎల్ 2011–2016
2016[10] 14వ 2016-2021
2021[11] 15వ కెవి సుమేష్ సీపీఐ (ఎం)

మూలాలు[మార్చు]

  1. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  2. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
  3. Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
  4. Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
  5. "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
  6. Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
  7. "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
  8. "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
  9. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  10. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.