Coordinates: Coordinates: Unknown argument format

ఏలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
ఏలూరు is located in Andhra Pradesh
ఏలూరు
ఏలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సం. నియోజక

వర్గం సంఖ్య

రకం గెలుపొందిన

అభ్యర్థి పేరు

లిం

గం

పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లిం

గం

పార్టీ ఓట్లు
2024 65 జనరల్ బడేటి రాధాకృష్ణయ్య పు తెదేపా 111562 ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు వైకాపా 49174
2019 65 జనరల్ ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు వైకాపా 72490 బడేటి కోట రామారావు (బుజ్జి) పు తెదేపా 39437
2014 65 జనరల్ బడేటి కోట రామారావు (బుజ్జి) పు తెదేపా 82483 ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు వైసీపీ 57880
2009 184 జనరల్ ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు కాంగ్రెస్ 49962 బడేటి కోట రామారావు (బుజ్జి) పు PRAP 36280
2004 70 జనరల్ ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు కాంగ్రెస్ 72490 మరడాని రంగారావు పు తెదేపా 39437
1999 70 జనరల్ పీవీవీపీ కృష్ణారావు (అంబికా కృష్ణ) పు తెదేపా 59678 ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌) పు కాంగ్రెస్ 52363
1994 70 జనరల్ మరడాని రంగారావు పు తెదేపా 57808 మాగంటి వరలక్ష్మి స్త్రీ కాంగ్రెస్ 48561
1989 70 జనరల్ Nerella Raja పు కాంగ్రెస్ 54414 మరడాని రంగారావు పు తెదేపా 50075
1985 70 జనరల్ మరడాని రంగారావు పు తెదేపా 52078 నంది బాల సత్యనారాయణ పు కాంగ్రెస్ 32038
1983 70 జనరల్ చెన్నకేశవుల రంగారావు పు స్వతంత్ర 62657 పులి వెంకట సత్యనారాయణ పు కాంగ్రెస్ 15142
1978 70 జనరల్ నలబాటి సూర్యప్రకాశరావు పు కాంగ్రెస్ (I) 34825 ఆమనగంటి శ్రీరాములు పు JNP 24113
1972 70 జనరల్ ఆమనగంటి శ్రీరాములు పు IND 20685 మాలే వెంకటనారాయణ పు కాంగ్రెస్ 18880
1967 70 జనరల్ మాలే వెంకటనారాయణ పు కాంగ్రెస్ 18003 A. S. Rao పు సిపిఐ 13163
1962 76 జనరల్ అత్తలూరి సర్వేశ్వరరావు పు సిపిఐ 26235 సీర్ల బ్రహ్మయ్య పు కాంగ్రెస్ 25245
1955 55 జనరల్ సీర్ల బ్రహ్మయ్య పు కాంగ్రెస్ 22322 అత్తలూరి సర్వేశ్వరరావు పు సిపిఐ 17010

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరడాని రంగారావుపై 33,053 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు. శ్రీనివాస్‌కు 72490 ఓట్లు లభించగా, రంగారావు 39437 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా కృష్ణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి ఆళ్ళనాని, ప్రజారాజ్యం పార్టీ తరఫున కోటరామారావు, భారతీయజనతా పార్టీ అభ్యర్థిగా హరికృష్ణప్రసాద్, లోక్‌సత్తా తరఫున చిక్కా భీమేశ్వరరావు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-17. Retrieved 2016-06-10.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009