ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°2′24″N 79°18′0″E |
ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.డేవిడ్ రాజు పోటీ చేస్తున్నాడు.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[1][2] 102 ఎస్సీ టి. చంద్రశేఖర్ పు వైఎస్సాఆర్సీపీ 91741 గూడూరి ఎరిక్షన్ బాబు పు తె.దే.పా 86541 2019 102 ఎస్సీ ఆదిమూలపు సురేష్ పు వైఎస్సాఆర్సీపీ 99408 Ajitha Rao Budala స్త్రీ తె.దే.పా 67776 2014 102 ఎస్సీ పాలపర్తి డేవిడ్ రాజు పు వైఎస్సాఆర్సీపీ 85774 Ajitha Rao Budala స్త్రీ తె.దే.పా 66703 2009 221 ఎస్సీ ఆదిమూలపు సురేష్ పు కాంగ్రెస్ పార్టీ 67040 పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 53846 1972 121 ఎస్సీ Kandula Obula Reddi పు కాంగ్రెస్ పార్టీ 23166 పూల సుబ్బయ్య పు సీపీఐ 19072 1967 186 ఎస్సీ పూల సుబ్బయ్య పు సీపీఐ 26451 Y. Ramaiah పు కాంగ్రెస్ పార్టీ 13780 1962 194 ఎస్సీ పూల సుబ్బయ్య పు సీపీఐ 25304 Janke Ramireddi పు కాంగ్రెస్ పార్టీ 14913 1960 By Polls ఎస్సీ J.R. Reddy పు కాంగ్రెస్ పార్టీ 16672 పూల సుబ్బయ్య పు సీపీఐ 15449 1955 167 ఎస్సీ నక్కా వెంకటయ్య పు కాంగ్రెస్ పార్టీ 12323 Ravulappalli Chenchaish పు సీపీఐ 9755
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (5 June 2024). "వైపాలెంలో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Yerragondapalem". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.