సత్యజిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సయ్యద్‌ నిజాముద్దీన్‌ సత్యజిత్‌
జననం(1949-07-02)1949 జూలై 2
మరణం2021 అక్టోబరు 10(2021-10-10) (వయసు 72)
ఇతర పేర్లుసత్యజిత్
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • రచయిత
[1]
జీవిత భాగస్వామిసోఫియా బేగం
పిల్లలు3

సత్యజిత్ కన్నడ సినిమా నటుడు. ఆయన 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. సత్యజిత్ దాదాపు 600 సినిమాల్లో నటించాడు.

నటించిన పలు సినిమాలు[మార్చు]

  • అరుణరాగా
  • ఫైనల్ వెర్డిక్ట్
  • శివ అప్రిసియేటెడ్ కన్నప్ప
  • రంగరంగ
  • నమ్ముర రాజా
  • జస్టిస్ ఫర్ మి
  • మాండ్యాస్ మేల్
  • పోలీస్ స్టోరీ
  • సర్కిల్ ఇన్‌స్పెక్టర్
  • పటేల్,
  • దుర్గా టైగర్
  • మండ్యడా గండు (1994)
  • యమా కింకర (1995)
  • పుట్నంజ (1995)
  • మోజుగార సొగసుగారా (1995)
  • లేడీ పోలీస్ (1995)
  • కిల్లర్ డైరీ (1995)
  • ఎమర్జెన్సీ (1995)
  • సోమా (1996)
  • సింహాద్రి (1996)
  • సత్య సంఘర్ష (1996)
  • గులాబీ (1996)
  • సర్కిల్ ఇన్స్పెక్టర్ (1996)
  • బాస్ (1996)
  • ఆయుధ (1996)
  • ఆదిత్య (1996)
  • హనీ మూన్ (1997)
  • ఎల్లారంతల్లా నాన్న గండ (1997)
  • బలిదా మనే (1997)
  • యమలోకదలి వీరప్పన్ (1998)
  • సింహదా గురి (1998)
  • వన్ మం ఆర్మీ (1998)

మరణం[మార్చు]

సత్యజిత్ కు 2021 అక్టోబరు 10న గుండెపోటు రావడంతో ఆయనను బెంగుళూరులోని బోరింగ్ ఆస్పత్రి చేర్పించగా చికిత్స పొందుతూనే ఆయన మరణించాడు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. "Nee Nanna Jeeva (ನೀ ನನ್ನ ಜೀವ)". chiloka.com. Archived from the original on 3 మార్చి 2018.
  2. TV9 Telugu, TV9 (11 October 2021). "సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత." Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (11 October 2021). "నటుడు సత్యజిత్‌ కన్నుమూత". Sakshi. Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  4. News18 Telugu (11 October 2021). "ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత -కామెర్లు, గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి కోలుకోకుండానే." Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సత్యజిత్&oldid=3872499" నుండి వెలికితీశారు