వెండీ విలియమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెండీ విలియమ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెండీ విలియమ్స్
పుట్టిన తేదీ(1942-04-21)1942 ఏప్రిల్ 21
వేల్స్
మరణించిన తేదీ2012 మార్చి 3(2012-03-03) (వయసు 69)
సుట్టన్ కోల్డ్‌ఫీల్డ్, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగు
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 11)1973 23 June - England తో
చివరి వన్‌డే1973 21 July - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974–1984West Midlands
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 6 5 15
చేసిన పరుగులు 27 1 40
బ్యాటింగు సగటు 13.50 0.50 10.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 18 1* 18
వేసిన బంతులు 360 837 858
వికెట్లు 6 12 12
బౌలింగు సగటు 26.66 24.25 27.91
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/20 3/31 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 1/–
మూలం: CricketArchive, 16 April 2021

వెండీ విలియమ్స్ (1942, ఏప్రిల్ 21 - 2012, మార్చి 3) వెల్ష్ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడింది.

జననం[మార్చు]

వెండి విలియమ్స్ 1942, ఏప్రిల్ 21న వేల్స్ లో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

1973 ప్రపంచ కప్‌లో ఇంటర్నేషనల్ XI కోసం 6 వన్డే ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. వెస్ట్ మిడ్‌లాండ్స్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మరణం[మార్చు]

వెండి విలియమ్స్ 2012, మార్చి 3న ఇంగ్లాండ్, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ లోని సుట్టన్ కోల్డ్‌ఫీల్డ్ లో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Wendy Williams". ESPNcricinfo. Retrieved 16 April 2021.
  2. "Player Profile: Wendy Williams". CricketArchive. Retrieved 16 April 2021.

బాహ్య లింకులు[మార్చు]