వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టికలు రూపుదిద్దడం

పట్టికలను వ్యాసాలలో వాడాలంటే మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నంపై నొక్కి వివరాలతో చేర్చండి. సాధారణ ఎడిటర్ లో నేరుగా చేర్చాలంటే పట్టిక ప్రారంభ కోడ్ {| తరువాతclass="wikitable" ను వాడండి. దీని వల్ల టేబుల్ చుట్టూ ఊదారంగు బోర్డర్ కనిపిస్తుంది. శీర్షికవరుసలు ముదురు రంగులో కనిపిస్తాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా