వాడుకరి చర్చ:Satyanarayana chv

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Satyanarayana chv గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Satyanarayana chv గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 01:17, 18 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 01:17, 18 నవంబర్ 2014 (UTC)

YesY సహాయం అందించబడింది


నమస్కారములు. గత కొన్ని సంవత్సరాలనుండి తెలుగు వికీపీడియా లో చేరాలని ఉన్నా వత్తిడి మూలంగ చేరలేకపోయాను. చేరిన నాకు ఎంతో ఆనందంగ ఉంది. నాకు ఇది కొత్త అనుభవం. భారతం చదవాలంటే పద్దతితెలుపండి. సత్యనారాయణ(Satyanarayana chv (చర్చ) 06:04, 18 నవంబర్ 2014 (UTC))

సందేహాలు, సలహాలు[మార్చు]

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]