వాడుకరి చర్చ:Rambabumuppidi
Jump to navigation
Jump to search
Rambabumuppidi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 11:25, 22 మార్చి 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సందేహం dear sir na details ni add cheyyalantey yela cheppagalara[మార్చు]
సహాయం అందించబడింది
—Rambabumuppidi (చర్చ) 05:58, 1 ఏప్రిల్ 2017 (UTC)
- ముప్పిడి రాంబాబు గారూ, మీ గురించి మీరు స్వయంగా వ్యాసం వ్రాయడం వికీ నియమావళికి విరుద్ధం. మీరు ప్రముఖ రచయిత అయినట్లైతే సరైన మూలాలు లభించినచో వేరెవరైనా మీ వ్యాసం వ్రాస్తారు. మీరు మూ గురించి వ్యక్తిగత వివరాలను మీ వాడుకరి పేజీ లో వ్రాయండి. మీరు యితర రచయితలు, కవులు, ప్రముఖులు లేదా ఏ విజ్ఞానదాయక విషయమైనా సరైన మూలాలు ఉన్నచో కొత్త రచనలు చేయండి. వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి.----కె.వెంకటరమణ⇒చర్చ 14:02, 27 ఏప్రిల్ 2017 (UTC)
- వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి.----కె.వెంకటరమణ⇒చర్చ 17:32, 28 ఏప్రిల్ 2017 (UTC)
- ముప్పిడి రాంబాబు గారూ, మీ గురించి మీరు స్వయంగా వ్యాసం వ్రాయడం వికీ నియమావళికి విరుద్ధం. మీరు ప్రముఖ రచయిత అయినట్లైతే సరైన మూలాలు లభించినచో వేరెవరైనా మీ వ్యాసం వ్రాస్తారు. మీరు మూ గురించి వ్యక్తిగత వివరాలను మీ వాడుకరి పేజీ లో వ్రాయండి. మీరు యితర రచయితలు, కవులు, ప్రముఖులు లేదా ఏ విజ్ఞానదాయక విషయమైనా సరైన మూలాలు ఉన్నచో కొత్త రచనలు చేయండి. వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి.----కె.వెంకటరమణ⇒చర్చ 14:02, 27 ఏప్రిల్ 2017 (UTC)
సందేహం Dear sir nenU Artist and writer na gurinchi na details ni add cheyyalantey yela cheppagalara[మార్చు]
{{సహాయం కా
శీర్షిక పాఠ్యం
శీర్షిక పాఠ్యం
వాలి}}