వాడుకరి చర్చ:Prasad theme

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Prasad theme గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:53, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

నిను మా ఉరి గురిన్ఛి యెల వ్రాయలి

మొదటి పేజీలోని మా ఊరు ఉందా లింకును పట్టుకొని సులభంగా మీ ఊరు పేజెని చేరవచ్చు. అక్కడ పేజీపైన కల మీర్పు నొక్కి మీరు ఏ సమాచారమైనా చేర్చవచ్చు.విశ్వనాధ్. 08:08, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]