వాడుకరి చర్చ:NAGASREEE SRINIVASULU

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


NAGASREEE SRINIVASULU గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

NAGASREEE SRINIVASULU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ)--Nrgullapalli (చర్చ) 00:15, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నేను అనువాదం చేసిన విశయం లో తప్పులు వుంటే క్షమించండి.తిరిగి వాటిని సరిచేయండి.[మార్చు]

YesY సహాయం అందించబడింది


NAGASREEE SRINIVASULU (చర్చ) 08:42, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు అనువాదం చేసిన వ్యాసాలు ఏమిటి? మీరు అనువాదం చేసిన వ్యాసాలలో అక్షర దోషాలు ఉన్నచో మీరు సరిచేయండి లేదా {{శుద్ధి}} అనే మూసను వ్యాసం పై భాగంలో ఉంచండి. అనుభవం ఉన్న వికీపీడియనులు సరిచేస్తారు. మీరు వ్రాసిన వ్యాసం ఫార్మాటింగ్ బాగులేదనిపిస్తే {{వికీకరణ}} అనే మూసను చేర్చండి. ఎవరైనా వ్యాసాన్ని వికీనియమాలను అనుగుణంగా మార్పులు చేస్తారు. మీరు మంచి వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నించండి. సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి.----కె.వెంకటరమణచర్చ 14:03, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]