వాడుకరి చర్చ:Krishnakka19476

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Krishnakka19476 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Krishnakka19476 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Dr. K.V.Krishna Kumari (Krishnakka) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

స్వంత విషయాలతో వ్యాసాలను రచయితలు చేర్చరాదు. మూలాలతో వేరొక వాడుకరి రాయవచ్చు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 16:11, 10 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 16:11, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది

Doctor K.V. Krishna kumari has asked us to post this wiki page with her permission only we posted the same. Please approve.

Krishnakka19476 (చర్చ) 16:27, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కె. వి. కృష్ణకుమారి అనే వ్యాసం ఇదివరకు వికీపీడియాలో ఉన్నది. దానిని విస్తరించడానికి సహాయం చేయండి.--కె.వెంకటరమణచర్చ 16:31, 10 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]