ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
ఈ వాడుకరుకరికి తెవికీలో అధికారి బాధ్యతలున్నాయి.
ఈ వాడుకరి వ్యాసాల శుద్ధి చేపడుతూంటారు
ఈ వాడుకరి కొత్త వాడుకరులకు శిక్షణ ఇస్తారు.
ఈ వాడుకరి వర్గాలను చేర్చేందుకు, తీసేందుకు హాట్ కేట్ వాడుతూంటారు
ఈ వాడుకరి భాషాదోషాలను సరిచేస్తూంటారు
ఈ సంపాదకులు మాస్టర్ ఎడిటర్ IV స్థాయిలో ఉన్నారు. మాస్టర్ ఎడిటర్ IV రిబ్బన్‌ను ప్రదర్శించుకోవచ్చు.
ఈ వాడుకరి అనువాద పరికరం ద్వారా అనువదిస్తూంటారు.
నేను మొలక విస్తరణ ఋతువు 2020 లో పాల్గొన్నాను.

వాడుకరి:Pranayraj1985

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా వ్యక్తిగత చిత్రపటము
నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరిలో జరిగింది. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయము వారి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.

తెవికీలో చేరిక

నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతికితే అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా నిర్వహించిన వికీపీడియా సమావేశంలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.

తెవికీలో నా ప్రయాణం

  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ మార్చి 8, 2013.
  • 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (10th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
  • 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
  • 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
  • 2016 ఆగస్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
  • 2016 నవంబరు 8న తెలుగు వికీపీడియా నిర్వాహకుడిగా బాధ్యతలు స్వీకరించాను.
  • తెలుగు నాటకము రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
  • తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడం.
  • 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా రికార్డు సాధించాను. ఆ ఛాలెంజ్ ను అలాగే కొనసాగిస్తూ 2019 జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు, 2022 మార్చి 1న 2000 రోజులు - 3015 వ్యాసాలు పూర్తిచేశాను.
  • 2023, జూలై 4న తెలుగు వికీపీడియా అధికారిగా బాధ్యతలు స్వీకరించాను.
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో అధికారి
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
11 సంవత్సరాల, 2 నెలల, 6 రోజులుగా సభ్యుడు.
ఈ వాడుకరి మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
222621 ఈ వాడుకరి తెవికీలో 222621కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరి కొత్తవారికి సహాయపడతాడు.
ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలు లను పహారా కాసే దళంలో సభ్యుడు.
ఈ వాడుకరి ధన్యవాదాల బొత్తం ఉపయోగించడానికి ఇష్టపడతాడు.
Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాల అనువాదంచేస్తారు.
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.
ఈ వాడుకరికి వికీడేటాలో పేజీ ఉంది.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు

వికీ ఛాలెంజ్

వికీపీడియాలో చేరిక, సభ్యుల సహకారం, వికీ ఛాలెంజ్ మొదలైన వాటి గురించి ఈ పేజీలో చూడవచ్చు

వికీ ఛాలెంజ్ వ్యాసాలు (సంక్షిప్త జాబితా)

క్రమసంఖ్య ప్రత్యేకత వ్యాసంపేరు తేది
1 1వ వ్యాసం ప్రేమతో రా 2016, సెప్టెంబరు 8
2 100వ వ్యాసం పాప్‌కార్న్ థియేటర్ 2016, డిసెంబరు 16
3 365వ వ్యాసం (వికీవత్సర వ్యాసం) తెలంగాణ సంస్కృతి 2017, సెప్టెంబరు 7
4 500వ వ్యాసం సండే సినిమా 2018, జనవరి 20
5 730వ వ్యాసం (2వ వికీవత్సర వ్యాసం) సప్తగుండాల జలపాతం 2018, సెప్టెంబరు 7
6 1000వ వ్యాసం శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం 2019, జూన్ 4
7 1095వ వ్యాసం (3వ వికీవత్సర వ్యాసం) తెలంగాణ యువ నాటకోత్సవం - 5 2019, సెప్టెంబరు 7
8 1460వ వ్యాసం (4వ వికీవత్సర వ్యాసం) పద్మ పురస్కారం 2020, సెప్టెంబరు 7
9 1500వ వ్యాసం నిజాం మ్యూజియం 2020, అక్టోబరు 17
9 2,605వ వ్యాసం (5వ వికీవత్సర వ్యాసం) తెలంగాణ వంటకాలు 2021, సెప్టెంబరు 7
10 2000వ రోజు (3,015వ వ్యాసం) తెలంగాణ చరిత్ర 2022, మార్చి 1
11 3450వ వ్యాసం (6వ వికీవత్సర వ్యాసం) కీర్తి పురస్కారాలు (2019) 2022, సెప్టెంబరు 7
12 4455వ వ్యాసం (7వ వికీవత్సర వ్యాసం) వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం 2023, సెప్టెంబరు 7

ప్రాజెక్టులు - నా కృషి

క్రమసంఖ్య ప్రాజెక్టు కృషి
1 లీలావతి కూతుళ్ళు

(2013 - 2014)

మహిళా వ్యాసాల సృష్టి, విస్తరణ
2 నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు

(2016 మార్చి 8)

మహిళా వ్యాసాల సృష్టి, విస్తరణ
3 పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్

(2016 అక్టోబరు 6 - 19)

తెలంగాణలోని 10 పర్యాటక ప్రదేశాలు,

చారిత్రక స్థలాల వ్యాసాల సృష్టి

4 100 వుమెన్ వికీడేస్

(2016 డిసెంబరు 15 - 2017)

100 మహిళా వ్యాసాల సృష్టి
5 హైదరాబాద్ చారిత్రకాంశాలు

(2019 జనవరి)

కొత్త వ్యాసాల సృష్టి
6 వ్యాసాల అభివృద్ధి ఉద్యమం

(2020 ఏప్రియల్ 1 - 30)

గతంలో నేను సృష్టించిన 30 వ్యాసాల విస్తరణ
7 మొలకల విస్తరణ ఋతువు 2020

(జూన్ 1 - ఆగస్టు 31)

254 మొలక వ్యాసాల విస్తరణ
8 భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ

(2020 అక్టోబరు)

అస్సాం (33), త్రిపుర (8), నాగాలాండ్ (12),

మణిపూర్ (16), మిజోరం (11), మేఘాలయ (11), సిక్కిం (4) రాష్ట్రాలలోని జిల్లాల వ్యాసాల సృష్టి

9 స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు

(2021 మార్చి - జూన్)

తెలంగాణ పురపాలక సంఘాల కొత్త వ్యాసాల సృష్టి
10 వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021

(జూలై 1 - ఆగస్టు 31)

47 వ్యాసాలలో ఫోటోల చేర్పు
11 తెలంగాణ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు

(2022 జనవరి - డిసెంబరు)

తెలంగాణ రెవెన్యూ డివిజన్ల కొత్త వ్యాసాల సృష్టి
12 వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022

(జూలై 1 - అక్టోబరు 20)

79 వ్యాసాలలో ఫోటోల చేర్పు
13 క్రికెట్ 2023

(అక్టోబరు 5 - నవంబరు 19)

1050 కొత్త వ్యాసాల సృష్టి
14 ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టి-2024

(ఫిబ్రవరి 5 - 2024 మే 31)

జరుగుతోంది
15 స్త్రీవాదము - జానపదము 2024

(ఫిబ్రవరి 1 - మార్చి 31)

13 కొత్త వ్యాసాల సృష్టి

బహుమతులు

బొమ్మ వివరం
కళారంగం గురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ప్రణయ్‌రాజ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో నాటక రంగానికి చెందిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియాను విజయం వైపు నడపడంలో మీ సమన్వయ, నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించినందుకు, స్వయంగా అనేక వ్యాసాలను సరిదిద్ది సహ సభ్యులను ఉత్సాహపరిచినందుకు మీకు ఓ విజయ పతకం.... పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:50, 10 ఆగష్టు 2016 (UTC)
తెవికీలో మీ కృషికి
ప్రణయ్‌రాజ్ గారు తెవికీలో చేస్తున్న కృషిను అభినందిస్తూ చదువరి చదివిస్తున్న తార - చదువరి (చర్చరచనలు)
వికీవత్సరం ఐడియాకి ఓ పతకం
ప్రణయ్‌రాజ్ గారు వంద వికీరోజులైనా, మరేదైనా ఎవరికో వచ్చిన ఆలోచన, దాన్ని ప్రయోగంలో పెట్టి చేసిన గట్టి ప్రయత్నం వల్లనే మనదాకా ప్రాచుర్యం పొందాయి. ఇవాళ మీరు తలపెట్టిన వికీవత్సరం ఆలోచన సాహసోపేతమే కాక వినూత్నం, ఇదీ అలానే ప్రపంచవ్యాప్తమై మిమ్మల్ని అనుసరించే ఎందరో వెంట నడవాలని ఆశిస్తూ మీకు ఈ వాట్ ఎన్ ఐడియా సర్జీ పతకం. --పవన్ సంతోష్ (చర్చ) 03:44, 25 డిసెంబరు 2016 (UTC)
The Unstoppable #100wikidays Barnstar
Dear Pranayraj,

I acknowledge how modest barnstar is this compared to your incredible achievement of #365wikidays, which in the meanwhile you have extended to 500! A full year of unstoppable contributing is not only an amazing personal accomplishment but, more importantly, inspiration for the whole Telugu Wikipedia and priceless source of knowledge for its readers! It is a real knowledge revolution which a single man is doing for the benefit of humanity!

Respect and ... wait soon for a small surprise that already is flying your way! :))))) Spiritia (చర్చ) 10:14, 9 సెప్టెంబరు 2017 (UTC)
The Writer's Barnstar
రోజుకో వ్యాసం చొప్పున అసంఖ్యాకంగా రాస్తూ, రాసిన వ్యాసాలను ఆలస్యం చెయ్యకుండా మీరే విస్తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు. అభినందనలతో __చదువరి (చర్చరచనలు) 14:41, 5 డిసెంబరు 2019 (UTC)
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
చర్చలలో చురుకైనవారు
@Pranayraj1985 గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 07:00, 23 మార్చి 2022 (UTC)
దుశ్చర్యల నిరోధక బార్న్‌స్టార్
అజ్ఞాతలు చేస్తున్న దుశ్చర్యలపై నిఘా పెట్టి తక్షణ చర్యలు తీసుకుంటున్నందుకు గాను ధన్యవాదాలతో - చదువరి (చర్చరచనలు) 08:18, 19 నవంబరు 2023 (UTC)
క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:08, 21 నవంబరు 2023 (UTC)

ప్రస్తుతం ఈ సంపాదకులు Master Editor IV అనే సేవా పురస్కార స్థాయిని చేరుకున్నారు.

తరువాతి స్థాయి అయిన Grandmaster Editor కు చేరాలంటే, అతను మరి కొన్నాళ్ళు కృషి చెయ్యాలి.
తరువాతి స్థాయికి వెళ్ళే దిశలో ప్రగతి (సమయం పరంగా): [ 432.6 రోజులు / 730.6 రోజులు ]

59.2% పూర్తైంది