రాహుల్ త్రిపాఠి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాహుల్ త్రిపాఠి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాహుల్ అజయ్ త్రిపాఠి
పుట్టిన తేదీ (1991-03-02) 1991 మార్చి 2 (వయసు 33)
రాంచీ, ఝార్ఖండ్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్
పాత్రబ్యాట్స్‌మెన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–ప్రస్తుతంమహారాష్ట్ర
2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్ (స్క్వాడ్ నం. 52)
2018–2019రాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 52)
2020–2021కోల్‌కతా నైట్‌రైడర్స్
2022సన్ రైజర్స్ హైదరాబాద్
మూలం: Cricinfo, 11 ఏప్రిల్ 2021

రాహుల్‌ త్రిపాఠి భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహిస్తూ 2018–19 రంజీ ట్రోఫీలో జట్టు తరపున 8 మ్యాచుల్లో 504 పరుగులు సాధించాడు. ఆయన ఐపీఎల్‌-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 May 2022). "అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు!". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. TV9 Telugu (18 May 2022). "13 మ్యాచ్‌ల్లో 393 పరుగులు.. 161 స్ట్రైక్ రేట్‌తో బౌండరీల వర్షం.. ఈ హైదరాబాదీ ప్లేయర్‌కు చోటు దక్కేనా!". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)