రాష్ట్రవాది శివసేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాష్ట్రవాది శివసేన
నాయకుడుజై భగవాన్ గోయల్
స్థాపన తేదీ2008, మే 10
ప్రధాన కార్యాలయంబి 437, రాష్ట్రవాది శివసేన భవన్, మెయిన్ సహద్ర చౌక్
సహద్ర, ఢిల్లీ, 110032
యువత విభాగంయువ రాష్ట్రవాది సేన
Website
http://www.rashtrawadishivsena.co.in

రాష్ట్రవాది శివసేన అనేది రాజకీయ అనుకూల హిందూ సంస్థ.[1][2]

స్థాపన[మార్చు]

2008, మే 10న జై భగవాన్ గోయల్ ఈ పార్టీని స్థాపించాడు.

విభాగాలు[మార్చు]

  • యువ రాష్ట్రవాది సేన
  • మహిళా రాష్ట్రవాది సేన
  • కిసాన్ రాష్ట్రవాది సేన

మూలాలు[మార్చు]

  1. "Rashtrawadi Shiv Sena demands construction of Ram Mandir in Ayodhya". Sify. 25 October 2010. Archived from the original on 28 October 2010. Retrieved 23 March 2013.
  2. Magnay, Jacquelin (30 September 2010). "Commonwealth Games 2010: Indians burn effigy of Games chief executive Mike Hooper". telegraph.co.uk. Retrieved 23 March 2013.