రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త రాజ్యసభ ఛాంబరు.

రాజ్యసభ సభ్యులు, భారత పార్లమెంటులో ఒక భాగం. రాజ్యసభలో మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఉంటారు. కళలు, సాహిత్యం, శాస్త్రాలు సామాజిక సేవలకు అందించిన సేవలకు గానూ 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ (ఆర్టికల్స్ 4 (1), 80 (2) ప్రకారం రాష్ట్రపతికి ఈ హక్కు కల్పించబడింది.[1]

ప్రస్తుత సభ్యులు[మార్చు]

ఇది రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల ప్రస్తుత జాబితా.

వ.సంఖ్య. చిత్రం పేరు[2] వృత్తి పార్టీ[2] నియమించిన తేదీ[3] పదవీ విరమణ తేదీ[3]
1 మహేశ్ జెఠ్మలానీ లా Bharatiya Janata Party 2021 జూన్ 02 2024 జూలై 13
2 సోనాల్ మాన్ సింగ్ కళలు 2018 జూలై 14 2024 జూలై 13
3
Ram Shakal
రామ్ షకల్ సామాజిక సేవలు 2018 జూలై 14 2024 జూలై 13
4 రాకేష్ సిన్షా సాహిత్యం 2018 జూలై 14 2024 జూలై 13
5 రంజన్ గొగోయ్ లా Independent 2020 మార్చి 19 2026 మార్చి 18
6 వీరేంద్ర హెగ్డే సామాజిక సేవలు 7-జులై-2022 2028 జూలై 6
7 పి.టి.ఉష క్రీడ 7-జులై 2022 2028 జూలై 6
8 ఇళయరాజా కళలు 7-జులై-2022 2028 జూలై 6
9 కె. వి. విజయేంద్ర ప్రసాద్ సినిమా 2022 జూలై 7 2028 జూలై 6
10 గులాం అలీ సుల్తానా సామాజిక సేవలు Bharatiya Janata Party 2022 సెప్టెంబరు 11 2028 సెప్టెంబరు 10
11 సంతుం సింగ్ సందు విద్య Independent 2024 జనవరి 31 2030 జనవరి 30
12 ఖాళీ

సభ్యుల పూర్తి జాబితా[మార్చు]

ఇది 1952 నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల పూర్తి జాబితా.[4]

వ.సంఖ్య. చిత్రం పేరు ఏప్పటి నుండి ఏప్పటివరకు
1 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 1952 ఏప్రిల్ 3 1953 అక్టోబరు 3
2 సత్యేంద్రనాథ్ బోస్ 1952 ఏప్రిల్ 3 2 జూలై 1959
3 పృథ్వీరాజ్ కపూర్ 1952 ఏప్రిల్ 3 1960 ఏప్రిల్ 2
4  – జగదీసన్ మోహన్ దాస్ కుమారప్ప 1952 ఏప్రిల్ 3 1954 ఏప్రిల్ 2
5  – కలిదాస్ నాగ్ 1952 ఏప్రిల్ 3 1954 ఏప్రిల్ 2
6 రుక్మిణి దేవి 1952 ఏప్రిల్ 3 1962 ఏప్రిల్ 2
7  – ఎన్.ఆర్. మాల్కనీ 1952 ఏప్రిల్ 3 1962 ఏప్రిల్ 2
8  – సాహిబ్ సింగ్ 1952 ఏప్రిల్ 3 1956 ఏప్రిల్ 2
9 జాకిర్ హుసేన్ 1952 ఏప్రిల్ 3 6 జూలై 1957
10 మైథిలీ శరణ్ గుప్త 1952 ఏప్రిల్ 3 1964 ఏప్రిల్ 2
11 కాకా కలేల్కర్ 1952 ఏప్రిల్ 3 1964 ఏప్రిల్ 2
12 రాధా ముఖర్జీ 1952 ఏప్రిల్ 3 1958 ఏప్రిల్ 2
13 పాండురంగ వామన్ కాణే 1953 నవంబరు 16 11 September 1959
14  – మోటూరి సత్యనారాయణ 1954 ఏప్రిల్ 3 1966 ఏప్రిల్ 2
15  – రుతుంజి వాడియా 1954 ఏప్రిల్ 3 1966 ఏప్రిల్ 2
16  – భార్గవ్రామ్ విఠల్ వారెకర్ 1956 ఏప్రిల్ 3 23 September 1964
17  – తారాచంద్ 1957 ఆగస్టు 22 1968 ఏప్రిల్ 2
18  – అజూడియా నాథ్ 1958 ఏప్రిల్ 3 1959 అక్టోబరు 4
19  – కె. ఎం. పణిక్కర్ 1959 ఆగస్టు 25 22 May 1961
20 జైరామదాస్ దౌలత్రం 1959 అక్టోబరు 19 1976 ఏప్రిల్ 2
21  – మోహన్ లాల్ సక్సేనా 22 November 1959 1964 ఏప్రిల్ 2
22  – తారాశంకర్ బంద్యోపాధ్యాయ 3 April 1960 2 ఏప్రిల్l 1966
23  – వి.టి. కృష్ణమాచారి 9 June 1961 13 February 1964
24 ఆర్.ఆర్. దివాకర్ 3 April 1962 1968 ఏప్రిల్ 2
25  – గోపాల్ సింగ్ 3 April 1962 1968 ఏప్రిల్ 2
26  – ఎం. అజ్మల్ ఖాన్ 31 March 1964 1969 అక్టోబరు 18
27 శకుంతలా పరాంజపే 3 April 1964 1970 ఏప్రిల్ 2
28  – బద్రీనాథ్ ప్రసాద్ 3 April 1964 18 January 1966
29  – జి. రామచంద్రన్ 3 April 1964 1970 ఏప్రిల్ 2
30  – సిద్ధాంతకర్ 25 November 1964 1968 ఏప్రిల్ 2
31  – ఎం.ఎన్.కౌల్ 30 March 1966 1972 ఏప్రిల్ 2
32 హరివంశ్ రాయ్ బచ్చన్ 3 April 1966 1972 ఏప్రిల్ 2
33 ధనుంజయ్ రామచంద్ర 3 April 1966 31 August 1967
34  – ఎం. సి. సెతల్వాద్ 3 April 1966 1972 ఏప్రిల్ 2
35 శంకర్ కురుప్ 3 April 1968 1972 ఏప్రిల్ 2
36 జోచిం అల్వా 3 April 1968 1974 ఏప్రిల్ 2
37 ఎస్.నురల్ హాసన్ 3 April 1968 30 September 1971
38  – కె. రామయ్య 3 April 1968 1974 ఏప్రిల్ 2
39  – గంగ చరణ్ 3 April 1968 1974 ఏప్రిల్ 2
40  – మార్గాంతం చంద్రశేఖర్ 3 April 1970 1982 ఏప్రిల్ 2
27 September 1982 1984 డిసెంబరు 29
41 ఉమాశంకర్ జోషి 3 April 1970 1976 ఏప్రిల్ 2
42  – రసూలుద్దీన్ ఖాన్ 3 April 1970 1982 ఏప్రిల్ 2
43  – విద్యా ప్రకాష్ దత్ 4 December 1971 1980 ఏప్రిల్ 2
44  – అబు అబ్రహం 3 April 1972 1978 ఏప్రిల్ 2
45  – ప్రమథనాథ్ బిషి 3 April 1972 1978 ఏప్రిల్ 2
46  – సి.కె. డాఫ్టరీ 3 April 1972 1978 ఏప్రిల్ 2
47 హబీబ్ తన్వీర్ 3 April 1972 2 April 1978
48  – కృష్ణ కృపాలిని 3 April 1974 2 April 1980
49 లోకేష్ చంద్ర 3 April 1974 2 April 1986
50  – స్కాటో స్వు 3 April 1974 2 April 1986
51  – బి.ఎన్. బెనర్జీ 3 April 1976 2 April 1982
52 మాల్కం ఆదిశేషయ్య 14 April 1978 13 April 1984
53  – ఫాతిమా ఇస్మాయిల్ 14 April 1978 13 April 1984
54  – పాండురంగ్ ధర్మాజీ జాదవ్ 14 April 1978 13 April 1984
55 భగవతి చరణ్ వోహ్రా 14 April 1978 1981 అక్టోబరు 5
56 నర్గిస్ దత్ 3 April 1980 3 May 1981
57 కుష్వంత్ సింగ్ 3 April 1980 2 April 1986
58 - అసీమా ఛటర్జీ 18 February 1982 13 April 1984
9 May 1984 8 May 1990
59 శివాజీ గణేశన్ 18 February 1982 2 April 1986
60  – హయతుల్లా అన్సారీ 27 September 1982 26 September 1988
61  – మదన్ భాటియా 27 September 1982 26 September 1988
25 November 1988 24 November 1994
62  – వి.ఎన్. తివారి 27 September 1982 3 April 1984
63  – గులాం రసూల్ కౌర్ 9 May 1984 28 December 1987
64  – టి.కె. రామమూర్తి 9 May 1984 8 May 1990
65  – హెచ్.ఎల్.కపూర్ 3 January 1985 14 November 1985
66  – పురుషోత్తం 3 January 1985 2 January 1991
67 సలీం అలీ 4 September 1985 20 June 1987
68 ఎలా లోధ్ 12 May 1986 26 September 1988
69 అమృతా ప్రీతం 12 May 1986 11 May 1992
70 ఎం.ఎఫ్. హుసేన్ 12 May 1986 11 May 1992
71 ఆర్.కే. నారాయణ్ 12 May 1986 11 May 1992
72 రవిశంకర్ 12 May 1986 11 May 1992
73  – అన్వర్ టైముర్ November 1988 8 May 1990
74  – సత్ పాల్ మైథిల్ 25 November 1988 12 January 1992
75  – బిశంభర్ నాథ్ పాండే 25 November 1988 24 November 1994
76 మహ్మద్ యూనస్ 15 June 1989 14 June 1995
77 జగ్నమోహన్ 28 May 1990 9 May 1996
78 ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ 18 September 1990 17 September 1996
79  – భూపిందర్ సింగ్ 18 September 1990 17 September 1996
80  – రస్సీ కరంజియా 11 January 1991 10 January 1997
81 మహేంద్రప్రసాద్ 27 August 1993 24 November 1994
82  – ఎం. ఆరం 27 August 1993 24 May 1997
83 వైజయంతిమాల 27 August 1993 26 August 1999
84  – బి.బి. దుత్త 27 August 1993 26 August 1999
85  – హబీర్ రెహమాన్ నామిని 27 August 1993 26 August 1999
86 నిర్మల్ దేశ్ పాండే 27 August 1997 26 August 1999
24 June 2004 1 May 2008
87 షబానా అజ్మీ 27 August 1997 26 August 2003
88  – పి. సెల్వీ దాస్ 27 August 1997 26 August 2003
89  – కర్తార్ సింగ్ దుగ్గల్ 27 August 1997 26 August 2003
90 కులదీప్ నయ్యర్ 27 August 1997 26 August 2003
91  – రాజారామన్న 27 August 1997 26 August 2003
92 సింగిరెడ్డి నారాయణరెడ్డి 27 August 1997 26 August 2003
93 మృణాళ్ సేన్ 27 August 1997 26 August 2003
94 హరి మోహన్ సింగ్ యాదవ్ 27 August 1997 26 August 2003
95 నానాజీ దేశ్‌ముఖ్ 22 November 1999 21 November 2005
96 లతా మంగేష్కర్ 22 November 1999 21 November 2005
97 ఫాలి ఎస్ నారిమన్ 22 November 1999 21 November 2005
98  – చో రామస్వామి 22 November 1999 21 November 2005
99 హేమా మాలిని 27 August 2003 26 August 2009
100 బిమల్ జలాన్ 27 August 2003 26 August 2009
101 కె. కస్తూరి రంగన్ 27 August 2003 8 July 2009
102  – నారాయణ సింగ్ 27 August 2003 26 August 2009
103 విద్యా నివాస్ మిశ్రా 27 August 2003 14 February 2005
104  – చందన్ మిత్ర 27 August 2003 26 August 2009
105 దారా సింగ్ 27 August 2003 26 August 2009
106 కపిల వాత్స్యాయన్ 16 February 2006 24 March 2006
10 April 2007 15 February 2012
107 శోభనా భర్తియా 16 February 2006 15 February 2012
108 శ్యామ్ బెనగళ్ 16 February 2006 15 February 2012
109 రామ్ జెఠ్మలానీ 10 April 2006 26 August 2009
110 స్వామినాథన్ 10 April 2007 9 April 2013
111 సి.రంగరాజన్ 9 August 2008 10 August 2009
112  – హెచ్.కె.దువా 18 November 2009 17 November 2015
113  – అశోక్ శేఖర్ గంగూలీ 18 November 2009 17 November 2015
114 మణిశంకర్ అయ్యర్ 22 March 2010 21 March 2016
115 జావేద్ అక్తర్ 22 March 2010 21 March 2016
116 బి. జయశ్రీ 22 March 2010 21 March 2016
117 రామ్ దయాల్ ముండా 22 March 2010 30 September 2011
118 భాలచంద్ర ముంగేకర్ 22 March 2010 21 March 2016
119 అను అగా 27 April 2012 26 April 2018
120 రేఖ (హిందీ నటి) 27 April 2012 26 April 2018
121 సచిన్ టెండుల్కర్ 27 April 2012 26 April 2018
122  – మృణాల్ మీరి 29 June 2012 21 March 2016
123  – కె.పారాశరణ్ 29 June 2012 28 June 2018
124  – కె. టి.ఎస్. తులసి 25 February 2014 24 February 2020
125 నవజ్యోతి సింగ్ సిద్దు 25 April 2016 18 July 2016
126 ప్రణవ్ పాండ్యా 4 May 2016 11 May 2016
127 స్వపన్ దాస్‌గుప్తా 25 April 2016 16 March 2021
128 రఘునాథ్ మహాపాత్ర 14 July 2018 9 May 2021
129 రూపా గంగూలీ 2016 అక్టోబరు 04 24 April 2022
(127) స్వపన్ దాస్‌గుప్తా 02 June 2021 24 April 2022
130
Sabhaji raje chhatrapati
శంభాజీ రాజే 13 June 2016 03 May 2022
131 సురేష్ గోపీ 25 April 2016 24 April 2022
132 సుబ్రమణియన్ స్వామి 25 April 2016 24 April 2022
133 మేరి కోమ్ 25 April 2016 24 April 2022
134 సోనాల్ మాన్‌సింగ్ 14 July 2018 23 July 2024
135 రామ్ షకల్ 14 July 2018 23 July 2024
136 రాకేష్ సిన్హా 14 July 2018 23 July 2024
137 మహేశ్ జెఠ్మలానీ 02 June 2021 13 July 2024
138 రంజన్ గొగోయ్ 19 March 2020 18 March 2026
139 పి.టి.ఉష 7 July 2022 6 July 2028
140 వీరేంద్ర హెగ్డే 7 July 2022 6 July 2028
141 ఇళయరాజా 7 July 2022 6 July 2028
142 కె. వి. విజయేంద్ర ప్రసాద్ 7 July 2022 6 July 2028
143 గులాం అలీ ఖతానా 10 September 2022 9 September 2028
144 సత్నామ్ సింగ్ సంధు 31 January 2024 30 January 2030

ప్రస్తావనలు[మార్చు]

  1. "List of Members of Rajya Sabha [Updated] - State-wise List of Rajya Sabha Members & Their Term". BYJUS (in ఇంగ్లీష్). Retrieved 2024-03-03.
  2. 2.0 2.1 "List of Nominated Members". rajyasabha.nic.in.
  3. 3.0 3.1 "List of Sitting Members of Rajya Sabha (Term Wise)". rajyasabha.nic.in.
  4. https://cms.rajyasabha.nic.in/UploadedFiles/Procedure/PracticeAndProcedure/English/2/nominated_member.pdf

వెలుపలి లంకెలు[మార్చు]