మూస:చరిత్రలో ఈ రోజు1
Jump to navigation
Jump to search
మే 15:
- 1993 : అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
- 1803 : కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే ఆర్థర్ కాటన్ జననం (మ.1899).
- 1817 : భారత మత సంస్కర్త దేవేంద్రనాథ్ ఠాగూర్ జననం (మ.1905). (చిత్రంలో)
- 1859 : ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం (మ. 1906).
- 1907 : భారత స్వాతంత్ర్యోద్యమకారుడు సుఖ్దేవ్ జననం (మ.1931).
- 1928 : మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది.
- 1967 : సినీ నటి మాథురీ దీక్షిత్ జననం.
- 2014 : స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ మరణం (జ.1924).
- 1988 : తెలుగు సినిమా నటుడు పోతినేని రామ్ జననం.