బీహార్ ఉప ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Deputy Chief Minister Bihar
Incumbent
Vijay Kumar Sinha
and
Samrat Choudhary

since 28 January 2024
Government of Bihar
విధంThe Honourable (Formal)
Mr. Deputy Chief Minister (Informal)
రకంDeputy Head of Government
స్థితిDeputy Leader of the Executive
AbbreviationDy CM
సభ్యుడు
అధికారిక నివాసం208, Kautilya Nagar, MP MLA Colony, Patna
స్థానంPatna Secretariat
NominatorMembers of the Government of Bihar in Bihar Legislative Assembly
నియామకంGovernor of Bihar on the advice of the Chief Minister of Bihar
కాల వ్యవధిAt the confidence of the assembly
Deputy Chief minister's term is for 5 years and is subject to no term limits.
ప్రారంభ హోల్డర్Anugrah Narayan Sinha
నిర్మాణం2 April 1946; 78 సంవత్సరాల క్రితం (2 April 1946)
వెబ్‌సైటుofficial website

బీహార్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ క్యాబినెట్ సభ్యుడు, అతను రాష్ట్రానికి వాస్తవ రెండవ అధిపతిగా పనిచేస్తున్నాడు. ఆయన / ఆమె రాష్ట్ర మంత్రి మండలిలో రెండవ అత్యున్నత కార్యనిర్వాహక అధికారి. బీహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా 2024 జనవరి 28 నుండి పదవిలో ఉన్నారు.

బీహార్ డిప్యూటీ ప్రీమియర్లు[మార్చు]

# ఫోటో పేరు పదవీకాలం ప్రీమియర్ పార్టీ
1 అనుగ్రహ నారాయణ్ సిన్హా 1937 జూలై 20 1939 అక్టోబరు 31 2 సంవత్సరాలు, 103 రోజులు శ్రీ కృష్ణ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్

బీహార్ ఉప ముఖ్యమంత్రులు[మార్చు]

# ఫోటో పేరు నియోజకవర్గం పదవీకాలం[1] ముఖ్యమంత్రి అసెంబ్లీ

(ఎన్నికల)

పార్టీ
1 అనుగ్రహ నారాయణ్ సిన్హా 1946 ఏప్రిల్ 2 1957 జూలై 5 11 సంవత్సరాలు, 94 రోజులు శ్రీ కృష్ణ సిన్హా 1వ

(1952)

భారత జాతీయ కాంగ్రెస్
2వ

(1957)

2 కర్పూరి ఠాకూర్ తాజ్‌పూర్ 1967 మార్చి 5 1968 జనవరి 28 329 రోజులు మహామాయ ప్రసాద్ సిన్హా 4వ

(1967)

సోషలిస్టు పార్టీ
3 జగదేవ్ ప్రసాద్ 1968 జనవరి 28 1968 ఫిబ్రవరి 1 4 రోజులు సతీష్ ప్రసాద్ సింగ్ శోషిత్ సమాజ్ దళ్
4 రామ్ జైపాల్ సింగ్ యాదవ్ సోన్పూర్ 1971 జూన్ 3 1972 జనవరి 9 220 రోజులు భోలా పాశ్వాన్ శాస్త్రి 5వ

(1969)

భారత జాతీయ కాంగ్రెస్
5 సుశీల్ కుమార్ మోదీ ఎమ్మెల్సీ 2005 నవంబరు 24 2013 జూన్ 16 7 సంవత్సరాలు, 204 రోజులు నితీష్ కుమార్ 14వ

(2005)

భారతీయ జనతా పార్టీ
15వ

(2010)

6 తేజస్వి యాదవ్ రఘోపూర్ 2015 నవంబరు 20 2017 జూలై 26 1 సంవత్సరం, 248 రోజులు 16వ

(2015)

రాష్ట్రీయ జనతా దళ్
(5) సుశీల్ కుమార్ మోదీ ఎమ్మెల్సీ 2017 జూలై 27 2020 నవంబరు 16 3 సంవత్సరాలు, 112 రోజులు భారతీయ జనతా పార్టీ
7 తార్కిషోర్ ప్రసాద్ కతిహార్ 2020 నవంబరు 16 2022 ఆగస్టు 9 1 సంవత్సరం, 266 రోజులు 17వ

(2020)

రేణు దేవి బెట్టియా
(6) తేజస్వి యాదవ్ రఘోపూర్ 2022 ఆగస్టు 10 2024 జనవరి 28 1 సంవత్సరం, 171 రోజులు రాష్ట్రీయ జనతా దళ్
8 విజయ్ కుమార్ సిన్హా[2] లఖిసరాయ్ 2024 జనవరి 28 ప్రస్తుతం 69 రోజులు భారతీయ జనతా పార్టీ
సామ్రాట్ చౌదరి[3]

మూలాలు[మార్చు]

  1. Bihar Deputy CMs List
  2. 10TV Telugu (28 January 2024). "బీహార్ కొత్త డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. వీరిద్దరూ ఎవరంటే?" (in Telugu). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Namaste Telangana (28 January 2024). "ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హా: బీహార్‌ బీజేపీ అధికార ప్రతినిధి". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.

వెలుపలి లంకెలు[మార్చు]