ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం 2024లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై జె.ఎస్. మణికంఠ, టి. ఆర్. ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ వై కె దర్శకత్వం వహించాడు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 7న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 26న విడుదల చేసి[2], సినిమాను మే 3న విడుదల చేశారు.[3][4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: లిటిల్ థాట్స్ సినిమాస్
  • నిర్మాత: జె.ఎస్. మణికంఠ[7], టి. ఆర్. ప్రసాద్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్ వై.కె
  • సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
  • సినిమాటోగ్రఫీ:ఎస్.చంద్రశేఖరన్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పేరేజి, కందాల నితీష్
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
  • ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం

మూలాలు[మార్చు]

  1. "వింత రోగంతో హీరో సుహాస్.. 'ప్రసన్నవదనం' టీజర్ రిలీజ్!". 7 March 2024. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  2. 10TV Telugu (26 April 2024). "సుహాస్ 'ప్రసన్న వదనం' ట్రైలర్ రిలీజ్.. బాబోయ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాములుగా లేదుగా." (in Telugu). Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Chitrajyothy (30 April 2024). "ఈవారం నాలుగు సినిమాలు, ప్రేక్షకులు వస్తారా..." Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  4. Prajasakthi (20 March 2024). "మే 3న 'ప్రసన్న వదనం'". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  5. Chitrajyothy (1 May 2024). "థౌజండ్ పర్సెంట్ బ్లాక్‌బస్టర్ అంటోన్న సుహాస్.. | Prasanna Vadanam Movie Ready to Release KBK". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  6. "'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న" (in ఇంగ్లీష్). 29 April 2024. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  7. Chitrajyothy (29 April 2024). "ఇండియన్ సినిమాలో.. ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు! చివరి వరకూ సర్ ప్రైజ్ చేస్తుంది". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.

బయటి లింకులు[మార్చు]