పౌర్ణమి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పౌర్ణమి
దర్శకత్వంప్రభుదేవా
రచనఎం. ఎస్. రాజు
నిర్మాతఎం. ఎస్. రాజు
తారాగణంప్రభాస్,
త్రిష కృష్ణన్,
ఛార్మి,
సింధు తులాని
ఛాయాగ్రహణంవేణు గోపాల్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ
ఏప్రిల్ 20, 2006 (2006-04-20)
భాషతెలుగు

పౌర్ణమి ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో విడుదలైన నృత్య ప్రధానమైన సినిమా.[1] ఇందులో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్య పాత్రల్లో సింధు తులాని, రాహుల్ దేవ్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

భవమయ్యిన, గానం: జయదేవ్, పుణ్యశ్రీనివాస్

కోయో కోయో గానం: షాన్

వెవరో చూడాలి , గానం.కె ఎస్ చిత్ర

మువ్వలా నవ్వకలా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ఎవరో రావాలి , గానం.సాగర్, కె ఎస్ చిత్ర

పల్లకివై , గానం.గోపికా పూర్ణిమ

ఇచ్చి పుచ్చుకుంటే , గానం: టీప్పు , సుమంగళి

భరతవేదమున , గానం.కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో పౌర్ణమి సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Archived from the original on 10 ఏప్రిల్ 2017. Retrieved 27 December 2016.