దినేశ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దినేష్ శర్మ
దినేశ్ శర్మ


ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
19 మార్చ్ 2017 – 25 మార్చ్ 2022
ముందు రామ్ చంద్ర వికాల్
తరువాత బ్రజేష్ పాఠక్

ఉన్నత విద్యాశాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చ్ 2017 – 25 మార్చ్ 2022
ముందు యోగేంద్ర ఉపాధ్యాయ

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చ్ 2017 – 25 మార్చ్ 2022
ముందు యోగేంద్ర ఉపాధ్యాయ

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చ్ 2017 – 25 మార్చ్ 2022
ముందు యోగేంద్ర ఉపాధ్యాయ

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
11 మే 2017 – 25 మార్చ్ 2022
ముందు అహ్మద్ హస్సన్
తరువాత స్వతంత్ర దేవ్ సింగ్

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 సెప్టెంబ r 2017
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
14 నవంబర్ 2006 – 22 మార్చ్ 2017
ముందు ఎస్. సి. రాయ్
తరువాత సురేష్ అవస్థి

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-12) 1964 జనవరి 12 (వయసు 60)
లక్నో, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జయలక్ష్మి శర్మ
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ (ఎం.కామ్)

దినేశ్ శర్మ (జననం 1964 జనవరి 12) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లక్నో మేయర్‌గా, 2017 నుండి 2022 వరకు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1][2]  

రాజకీయ జీవితం[మార్చు]

దినేశ్ శర్మ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో ప్రారంభించి ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా (యువజన విభాగం) రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3] ఆయన 2006లో లక్నో మేయర్‌గా ఎన్నికయ్యాడు. దినేశ్ శర్మ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థి నీరజ్ బోరాపై 171,000 ఓట్ల తేడాతో ఓడించాడు.[4]

దినేశ్ శర్మ 2014 ఆగస్టు 16న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు, 2014 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ విజయానికి ఆయన చేసిన కృషినిగాను ఆయనను శాసనమండలి సభ్యుడిగా పార్టీ ప్రకటించింది. ఆయన 2017 మార్చి 19న ఉత్తరప్రదేశ్ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా నియమించబడ్డాడు. అతను ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు కాదు. అతను 2017 సెప్టెంబరు 9న శాసనమండలి సభ్యుడిగా (ఎగువ సభ) కి ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (3 September 2023). "ఉత్తరప్రదేశ్ రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా దినేష్ శర్మ". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  2. Hindustan Times (3 September 2023). "BJP names former deputy CM Dinesh Sharma as its RS candidate from UP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  3. Singh, Kamendra (19 March 2017). "Deputy CM-designate, Dinesh Sharma: A professor known to have good rapport with Lucknow Muslims". Indian Express. Retrieved 22 October 2020.
  4. "The slow and steady rise of Dinesh Sharma". Deccan Herald. PTI. 19 March 2017. Retrieved 22 October 2020.