దాసరి కొండప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసరి కొండప్ప
వృత్తిబుర్ర వీణ కళాకారుడు

దాసరి కొండప్ప తెలంగాణ రాష్ట్రానికి చెందిన బుర్ర వీణ కళాకారుడు. ఆయన 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికయ్యాడు.[1]

గౌ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2024 ఏప్రిల్ 22న పద్మశ్రీ పురస్కారం అందుకుంటూ


కొండప్ప బలగం సినిమాలోని అయ్యో శివుడా ఏమాయే పాటను తన బుర్రవీణ వాయిస్తూ  పాడాడు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (26 January 2024). "తెలంగాణ నేలన విరిసిన పద్మాలు.. యాదాద్రి శిల్పకారుడు ఆనందాచారికి పద్మశ్రీ పురస్కారం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. Andhrajyothy (26 January 2024). "బుర్రవీణ కళకు జీవం పోస్తున్న కొండప్ప". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  3. Eenadu (26 January 2024). "బుర్రవీణతో కొండప్ప జ్ఞానతత్వ గీతాలు". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  4. Sakshi (26 January 2024). "'బుర్ర'రాగం.. పద్మగానం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.

బయటి లింకులు[మార్చు]