Coordinates: 19°03′30″N 79°07′39″E / 19.058224°N 79.127426°E / 19.058224; 79.127426

దండేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండేపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, దండేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, దండేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, దండేపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°03′30″N 79°07′39″E / 19.058224°N 79.127426°E / 19.058224; 79.127426
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం దండేపల్లి
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,741
 - పురుషులు 24,794
 - స్త్రీలు 24,947
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.29%
 - పురుషులు 60.30%
 - స్త్రీలు 34.32%
పిన్‌కోడ్ 504206

దండేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,741 - పురుషులు 24,794 - స్త్రీలు 24,947.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 49,741. జనాభాలో పురుషులు 24,794 కాగా, స్త్రీల సంఖ్య 24,947. మండలంలో 13,464 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గుర్రేవు
  2. అల్లీపూర్
  3. నాగసముద్రం
  4. తాళ్ళపేట్
  5. మకుల్‌పేట్
  6. మామిడిపల్లి
  7. కుందెలపహాడ్
  8. తనిమడుగు
  9. దండేపల్లి
  10. మేదరిపేట్
  11. లింగాపూర్
  12. బిక్కన్‌గూడ
  13. లక్ష్మీకాంతపూర్
  14. ద్వారక
  15. పెద్దపేట్
  16. ధర్మారావుపేట్
  17. నర్సాపూర్
  18. వెంకటాపూర్
  19. చింతపల్లి
  20. కర్విచెల్మ
  21. ముత్యంపేట్
  22. రెబ్బెన్‌పల్లి
  23. అందుగులపేట్
  24. కొండాపూర్
  25. కాశీపేట్
  26. వెల్గనూర్
  27. జైదాపేట్
  28. నంబల్
  29. గూదం
  30. కామేపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు[మార్చు]