తపన్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తపన్ శర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తపన్ శర్మ
పుట్టిన తేదీ (1975-05-24) 1975 మే 24 (వయసు 49)
ఉదయ్‌పూర్, రాజస్థాన్, భారతదేశం,
బ్యాటింగుకుడిచేతి వాటం
అంపైరుగా
మూలం: ESPNcricinfo, 26 September 2021

తపన్ శర్మ (జననం: 1975 మే 24) ఇతను ఒక భారతీయ క్రికెట్ అంపైర్.[1] రంజీ ట్రోఫీ టోర్నీ ఆటలలో వ్యవహరించి తన ప్రతిభను చాటుకున్నాడు.[2] అతను 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొదటిసారిగా, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా నిలిచాడు. [3]

మూలాలు[మార్చు]

  1. "Tapan Sharma". ESPN Cricinfo. Retrieved 21 October 2015.
  2. "Ranji Trophy, Group C: Andhra v Himachal Pradesh at Bhubaneswar, Oct 6-9, 2016". ESPN Cricinfo. Retrieved 21 October 2016.
  3. "KKR vs Super Kings 38th Match 2021 - Score Report". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 26 September 2021.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తపన్_శర్మ&oldid=4068166" నుండి వెలికితీశారు