జ్ఞానేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌జ్ఞానేశ్వర్
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి. దామ్లే, ఎస్. ఫతేలాల్
తారాగణం సాయూ మోదక్,
దత్తా ధర్మాధికారి,
సుమతి గుప్తే
సంగీతం వేలూరి కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ కేల్కర్ ఫిల్మ్స్ ఎక్స్ఛేంజ్
భాష తెలుగు

జ్ఞానేశ్వర్ ,1963 జూలై 12 న విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. వి. దామ్లె , ఎస్. ఫతేలాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయూ మోదక్, దత్తా ధర్మాధికారి , సుమతి గుప్తే నటించారు. ఈ చిత్రానికి వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించారు.

పాటలు[మార్చు]

  • స్వామీ, నా మేలు నీవేను - గానం . ఘంటసాల బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • అమలా వేదాత్మా అఖండా నాదాత్మా నీకే రా మనవి, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది
  • ఆనందా అనంతా సబలా ఆనంద సరాగ , గానం.రుద్రప్ప , ఎల్.వి.కృష్ణ , రచన: మల్లాది
  • ఉత్తముడిని సాకి అదమున్ని శపించునా , గానం: ఎ.ఎం.రాజా , రచన: మల్లాది
  • ఏ విపరీతమైన తనకేమీ భాదకాదే తనే శాంతి , గానం.ఎ.ఎం.రాజా, రచన: మల్లాది
  • జయదేవా జయదేవ జయ యోగిరాజా , గానం..జె.వి.రాఘవులు, బృందం, రచన: మల్లాది
  • జ్ఞానమయి దేవా నీ దయే వరము కాదా , గానం.పి.లీల , రచన: మల్లాది
  • కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరి నీ కరుణ , గానం.పి.లీల, రచన: మల్లాది
  • దేవా నీవైనా కరుణించవా , గానం.పి.బి.శ్రీనివాస్ , జిక్కి, సరోజిని,విజయలక్ష్మీ, రచన: మల్లాది
  • నాథ వేదసారా ఓ సుధాగిరిధరా , గానం.పి.సుశీల, జె.వి రాఘవులు, రచన: మల్లాది
  • పండగల్లే పర్వమల్లె ఫలించిన పుణ్యమల్లే, గానం: బృంద గానం, రచన: మల్లాది
  • భలే పండగ లలలాలా భలే పండగ, గానం.రాజేశ్వరీ, సరోజిని , రచన: మల్లాది
  • మాతా పితా భందూ దేవేశా నీవేల , గానం.పి.లీల, రచన: మల్లాది
  • మాయా మాదారాతి మచ్చి కౌనులే ప్రభో అమృతాంగా, గానం.ఎ.ఎం రాజా , రచన: మల్లాది
  • రాడాయే హరి రాడాయే అంతులేని మోక్ష సాధన, గానం.రుద్రప్ప బృందం , రచన: మల్లాది
  • సుందరాంగ దివ్యహాసా , గానం.అమృత ప్రసాద్ , ఎ.ఎం.రాజా బృందం , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • శరణు శరణు దేవా రంజనా ఘణ శోభా గుణా, గానం. ఎ. ఎం. రాజా, రచన: మల్లాది .
  • హే విరాగీ కలతే తగదే బ్రహ్మ విద్యగాఓంకార రురి, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.

వనరులు[మార్చు]