ఛగన్ భుజబల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛగన్ భుజబల్
ఛగన్ భుజబల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 జూలై 2023
గవర్నరు రమేష్ బైస్
ముందు రవీంద్ర చవాన్
(ఆహారం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ)
రవీంద్ర చవాన్
(వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ)

కేబినెట్ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు జయంత్ పాటిల్
(ఆహారం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ)
జయంత్ పాటిల్
(వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ)
ఉద్ధవ్ ఠాక్రే (అదనపు బాధ్యత)
(రాష్ట్ర సరిహద్దు రక్షణ మంత్రిత్వ శాఖ )
తరువాత రవీంద్ర చవాన్
(ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ)
రవీంద్ర చవాన్
(వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ)
Cముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (అదనపు బాధ్యత)
( రాష్ట్ర సరిహద్దు రక్షణ మంత్రిత్వ శాఖ)

కేబినెట్ మంత్రి
పదవీ కాలం
11 నవంబర్ 2010 – 26 సెప్టెంబర్ 2014
గవర్నరు కె. శంకరనారాయణన్
సి.హెచ్.విద్యాసాగర్ రావు
ముందు ఛగన్ భుజబల్
(పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ మినహా)
జయదత్తాజీ క్షీరసాగర్
(పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ సహా)
విజయకుమార్ కృష్ణారావు గవిట్
పర్యాటక మంత్రిత్వ శాఖ
తరువాత ఏక్నాథ్ ఖడ్సే
(పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్ మినహా)
ఏక్నాథ్ ఖడ్సే
(పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌తో సహా) )
జయకుమార్ జితేంద్రసింగ్ రావల్
(పర్యాటక మంత్రిత్వ శాఖ)

పదవీ కాలం
7 నవంబర్ 2009 – 10 నవంబర్ 2010
గవర్నరు ఎస్సీ జమీర్
కె. శంకరనారాయణన్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-10-15) 1947 అక్టోబరు 15 (వయసు 76)
నాసిక్ , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (నుండి 1999)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1991–1999)
శివసేన (1966–1991)


ఛగన్ భుజబల్ (జననం 15 అక్టోబర్ 1947) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన యోలా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 18 అక్టోబర్ 1999 నుండి 23 డిసెంబర్ 2003 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా[2] [3],[4] 28 నవంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

మూలాలు[మార్చు]

  1. "Telgi scam: CBI grills Bhujbal". The Times of India. 4 January 2005. Retrieved 26 October 2010.
  2. "Chhagan Bhujbal : Chhagan Bhujbal The Prominent Deputy Chief Minister of Maharastra". Chhagan Bhujbal : Chhagan Bhujbal The Prominent Deputy Chief Minister of Maharastra. Retrieved 30 May 2018.
  3. Official WebSite of Nashik District Archived 15 సెప్టెంబరు 2011 at the Wayback Machine
  4. "The fall and fall of Chhagan Bhujbal: The seven people who brought the NCP strongman down". Firstpost.com. Retrieved 30 May 2018.