చర్చ:శివపురాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

YesY సహాయం అందించబడింది

శివ పురాణ సారం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి భాష్యాన్ని ఇక్కడ పొందు పరిచాను . అయితే ఇది ఇదివరకే వున్న శివ_పురాణము పేజీలో విలీనం చేసే వీలుందా ? లేక స్వతంత్ర్య పేజీగానే ఉండాల్సి వస్తే కాస్త ఫార్మాటింగ్ చేసి మెరుగులద్ది సరైన చోట పెడతారని ఆశిస్తూ ..

స్వామి(కేశవ) (చర్చ) 12:27, 4 నవంబర్ 2016 (UTC)

స్వామి(కేశవ) గారూ, ఈ వ్యాసంలోని పాఠ్యం యావత్తూ కోటేశ్వరరావు గారి ప్రసంగమే అయితే, ఇక్కడ ఉన్నదున్నట్లుగా పెట్టెయ్యరాదు. ఆ ప్రసంగాన్ని వనరుగా తీసుకుని, మీరు స్వంతంగా వ్యాసం రాయాలి. వ్యాసాన్ని శివ పురాణము వ్యాసంతో విలీనం చెయ్యకుండా విడిగానే ఉంచేద్దాం. దీని పేరు మాత్రం "శివపురాణం-చాగంటి కోటేశ్వరరావు భాష్యం" అనో మరో రకంగానో మారుద్దాం. ఇప్పుడు ముందుగా చెయ్యాల్సిన పని - ఈ వ్యాసాన్ని తిరగ రాయడం. మీరు దీన్ని బాగా కుదించగలిగితే, శివ పురాణము వ్యాసంలోనే ఒక విభాగంగా కూడా చేర్చవచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:21, 1 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]