చర్చ:శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మ కావాలి. ఎవరన్నా ఒక పేద్ద బొమ్మ చేసి ఇవ్వ గలరా Chavakiran 10:03, 16 నవంబర్ 2008 (UTC)

శీర్షిక ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా మార్చాలి

[మార్చు]

ఈ వ్యాసంలోని విషయసంగ్రహం ప్రకారం, ఆంగ్లవ్యాసం (State legislative assemblies of India) వికీ డేటా లింకు ప్రకారం భారతదేశ రాష్ట్ర శాసనసభలు అనే శీర్షికతో తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 16:56, 30 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

శాసనసభ శీర్షిక ఈ వ్యాసానికి తగినదికాదు

[మార్చు]

ఈ వ్యాసం 2006 సృష్టించబడింది. ఈ శీర్షిక (శాసనసభ) వాస్తవంగా Legislature అనే వ్యాసానికి చెందినది. Legislature ఆంగ్లవ్యాసం చట్టసభలు అనే పేరుతో ఉంది.దానిని శాసనసభ శీర్షికతో తరలింపు చేసి, ఈ వ్యాస శీర్షికను పై చర్చలో వివరించబడిన ప్రకారం భారతదేశ రాష్ట్ర శాసనసభలు లేదా భారత రాష్ట్ర శాసనసభలు గా మార్చాలని నా అభిప్రాయం.యర్రా రామారావు (చర్చ) 17:56, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]