గుర్మీత్ సింగ్
Jump to navigation
Jump to search
లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ | |
---|---|
8వ ఉత్తరాఖండ్ గవర్నర్ | |
Assumed office 15 సెప్టెంబర్ 2021[1] | |
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి | పుష్కర్ సింగ్ ధామి |
అంతకు ముందు వారు | బేబీ రాణి మౌర్య |
భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ | |
In office అక్టోబర్ 2014 – జనవరి 2016 | |
అంతకు ముందు వారు | లెఫ్టినెంట్ జనరల్. జై ప్రకాష్ నెహ్రా (PVSM, AVSM**) |
తరువాత వారు | లెఫ్టినెంట్ జనరల్. జగబీర్ సింగ్ చీమా |
వ్యక్తిగత వివరాలు | |
నివాసం | రాజ్ భవన్, డెహ్రాడూన్ |
పురస్కారాలు | పరం విశిష్ట సేవ మెడల్ అతి విశిష్ట సేవ మెడల్ ఉత్తమ్ యుద్ సేవ మెడల్ విశిష్ట సేవ మెడల్ |
వెబ్సైట్ | Official Bio Sketch |
గుర్మీత్ సింగ్ భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్గా పని చేశాడు. ఆయన ఉత్తరాఖండ్ గవర్నర్గా సెప్టెంబర్ 15, 2021న ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3][4]
మూలాలు[మార్చు]
- ↑ https://timesofindia.indiatimes.com/city/dehradun/new-uttarakhand-governor-likely-to-take-oath-on-september-15/articleshow/86100317.cms
- ↑ Andrajyothy (15 September 2021). "ఉత్తరాఖండ్ గవర్నర్గా ఆర్మీ మాజీ అధికారి". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ Sakshi (16 September 2021). "ఉత్తరాఖండ్ గవర్నర్గా గుర్మీత్ సింగ్ ప్రమాణం". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
- ↑ Namasthe Telangana (15 September 2021). "Gurmit Singh: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్గా గుర్మీత్సింగ్ ప్రమాణం". Archived from the original on 15 September 2021. Retrieved 5 October 2021.