గజం గోవర్ధన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గజం గోవర్ధన్
జననం (1949-09-01) 1949 సెప్టెంబరు 1 (వయసు 74)
వృత్తిచేనేత కళాకారుడు
పురస్కారాలుపద్మశ్రీ
యునెస్కో అవార్డు
జాతీయ మాస్టర్ వీవర్ అవార్డు
చియోంగ్జు ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ బినాలే అవార్డు
శిల్ప గురు అవార్డు

గజం గోవర్ధన్ భారతీయ మాస్టర్ వీవర్, తెలియా రుమాల్ సంప్రదాయంలో ఇక్కత్ డైయింగ్‌లో పని చేయడం ద్వారా చేనేత వృత్తిలో ప్రసిద్ధి చెందాడు.[1][2] 2011లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[3]

జననం[మార్చు]

గోవర్ధన్ 1949, సెప్టెంబరు 1న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని పుట్టపాక అనే చిన్న గ్రామంలో జన్మించాడు.[4]

వృత్తిరంగం[మార్చు]

తెలియా రుమాల్ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచేందుకు కృషిచేశాడు. రాష్ట్రంలో 500 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతను సోనియా గాంధీ, షబానా అజ్మీ, షీలా దీక్షిత్ వంటి ప్రముఖులకు ఇష్టమైన షాపింగ్ ప్లేస్ అయిన మురళీ సారీ ఎంపోరియంను నడుపుతున్నాడు.

అవార్డులు[మార్చు]

గోవర్ధన్ అనేక వ్యాసాలు, ప్రచురణలు రాశాడు, అనేక అవార్డులను అందుకున్నాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Indian Express". Indian Express. 7 July 2013. Archived from the original on 2014-12-22. Retrieved 2023-10-12.
  2. "The Hindu 2". The Hindu. 26 January 2011. Retrieved 2023-10-12.
  3. 3.0 3.1 "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 2023-10-12.
  4. "The Hindu". The Hindu. 11 April 2011. Retrieved 2023-10-12.
  5. "Geocities". Geocities. 2014. Archived from the original on 2014-08-20. Retrieved 2023-10-12.