ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

[1][2]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 టి.బి.విఠల్ రావు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
1957[3] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962[4] తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
1967[5]
1971[6]
1977[7] జలగం కొండలరావు
1980[8] భారత జాతీయ కాంగ్రెస్
1984[9] జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెస్
1989[10]
1991[11] పీవీ రంగయ్య నాయుడు
1996[12] తమ్మినేని వీరభద్రం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
1998[13] నాదెండ్ల భాస్కరరావు భారత జాతీయ కాంగ్రెస్
1999[14] రేణుకా చౌదరి
2004[15]
2009[16] నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2014[17] పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2019 [18] నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీచేసిన అభ్యర్థి రేణుకా చౌదరి [19] పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి తె.దే.పాకు చెందిన నామా నాగేశ్వరరావుపై 11,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.

2024 ఎన్నికలు[మార్చు]

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 35 మంది పోటీలో ఉన్నారు.[20][21]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
  2. EENADU (2 May 2024). "అభ్యర్థుల్లో వాటా 3 శాతమే". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
  3. "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  4. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  5. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  14. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  15. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  16. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  17. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  18. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  19. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  20. EENADU (30 April 2024). "లోక్‌సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  21. EENADU (30 April 2024). "ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.