క్వామీ ఏక్తా దళ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్వామీ ఏక్తా దళ్
Chairpersonముఖ్తార్ అన్సారీ
సెక్రటరీ జనరల్అఫ్జల్ అన్సారీ
స్థాపన తేదీ2010
రద్దైన తేదీ2017
రంగు(లు)ఆకుపచ్చ
కూటమిఏక్తా మంచ్
Election symbol
Glass
Website
http://quamiektadal.org/

క్వామీ ఏక్తా దళ్ అనేది ఉత్తర ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ. 2010లో స్థాపించబడింది. ఈ పార్టీ అధ్యక్షుడు అఫ్జల్ అన్సారీ, భారత జాతీయ కాంగ్రెస్ ఏక్తా మంచ్‌తో అనుబంధంగా ఉన్నాడు.

2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ 354,578 ముస్లింల ఓట్లను సాధించింది.

2016 జూన్ 21న ములాయం సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో విలీనమైంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు విలీనాన్ని రద్దు చేసి, కేబినెట్ నుంచి బలరామ్ యాదవ్ బహిష్కరణను రద్దు చేసింది.[1][2] 2017 జనవరి 26న, ఈ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతో విలీనమైంది.[3]

మూలాలు[మార్చు]

  1. "UP elections 2017: Quami Ekta Dal leader Afzal Ansari feels 'humiliated' after cancellation of merger with SP". DNA India. 28 June 2016.
  2. "Uttar Pradesh Election 2017: Akhilesh likely to ask ignored MLAs to contest as 'rebels'". Firstpost. 30 December 2016.
  3. "UP elections 2017: Mukhtar Ansari joins Bahujan Samaj Party, to contest from Mau Sadar | Uttar-Pradesh Election News - Times of India". The Times of India.