కాకతీయ విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకతీయ విశ్వవిద్యాలయము
దస్త్రం:Kakatiya.gif
నినాదంMarching Towards Academic Excellence
రకంప్రభుత్వ
స్థాపితం1976
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్
వైస్ ఛాన్సలర్వాకాటి కరుణ (ఇంచార్జ్ వీసీ)
స్థానంవరంగల్, తెలంగాణ, భారతదేశం
కాంపస్Rural
అనుబంధాలుUGC
జాలగూడుwww.kakatiya.ac.in

కాకతీయ విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఉన్న పబ్లిక్ విశ్వవిద్యాలయము. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి నాలుగు జిల్లాలు (వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్) వస్తాయి.[1]

స్టాఫ్[మార్చు]

ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిందీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ సాంస్క్రిట్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ తెలుగు
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉర్దూ

ఫాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

ఫాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్

ఫాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ సి.యస్‌.ఇ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్

ఫాకల్టీ ఆఫ్ లా

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా

ఫాకల్టీ ఆఫ్ ఫార్మసీ

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ

ఫాకల్టీ ఆఫ్ సైన్స్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోటనీ
  • డిపార్ట్‌మెంట్ కెమిస్ట్రీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియాలజీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాథమాటిక్స్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ

ఫాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషియాలజీ
Kothapalli Jayashankar.jpg
ప్రోపెసర్ జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయము పూర్వ సంచాలకులు

ఉప సంచాలకులు[మార్చు]

అనుబంధ కళాశాలలు[మార్చు]

  1. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్: వరంగల్ లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. దీనిని కాకతీయ విశ్వవిద్యాలయపు రెండవ ప్రాంగణం అని కూడా పిలుస్తారు.

మూలాలు[మార్చు]

  1. Telangana Today (23 May 2021). "Prof T Ramesh takes charge as 14th Vice-Chancellor of Kakatiya University". Telangana Today. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.