కత్తిపట్టిన రైతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కత్తి పట్టిన రైతు 1961 మే 26 విడుదలైన డబ్బింగ్ తెలుగు చిత్రం .జూపిటర్ వారి ఈ చిత్రంలో ఎం.జి రామచంద్రన్ , పద్మిని,రాజసులోచన , నంబియార్, నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎ.ఎస్.ఎ.స్వామి.సంగీతం పామర్తి అందించారు.

కత్తి పట్టిన రైతు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఎస్.ఎ.స్వామి
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
పద్మిని,
నంబియార్ , తంగవేలు
, రాజసులోచన
సంగీతం పామర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ మద్రాస్ సినిలాబ్
భాష తెలుగు

నటి నటులు

[మార్చు]

ఎం.జి. రామచంద్రన్,
పద్మిని,
నంబియార్ , తంగవేలు
, రాజసులోచన

ఇతర వివరాలు

[మార్చు]

దర్శకడు: ఎ.ఎస్.ఎ.స్వామి
సంగీత దర్శకడు: పామర్తి
నిర్మాణ సంస్థ : మద్రాస్ సినిలాబ్

పాటలు

[మార్చు]
  1. ఉజ్వలమైన భామా మగడూ - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  2. గాలానికి పడిందయా గిరగిరా - ఘంటసాల, పామర్తి, స్వర్ణలత - రచన: శ్రీశ్రీ
  3. చిన్నప్పటి నీ చిట్టి మనసే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  4. తళాంతకిట తళాంతకిట తలచి నవ్వేరు - పి.సుశీల బృందం, రచన: శ్రీ శ్రీ
  5. తారా వారిటు రారా నయనా నవమణియే కనలేరా - పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
  6. తీరని కష్టాలన్నీ తీర్చి వెయ్యవయ్యా గోవిందం - మాధవపెద్ది రచన: శ్రీ శ్రీ
  7. నందనవనమందో రాణి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  8. హరి హరి నారాయణా - ఘంటసాల, అప్పారావు - రచన: శ్రీశ్రీ

వనరులు

[మార్చు]