Coordinates: 15°18′16″N 79°28′24″E / 15.30455°N 79.47334°E / 15.30455; 79.47334

కంచర్లవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంచర్లవారిపల్లె , ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°18′16″N 79°28′24″E / 15.30455°N 79.47334°E / 15.30455; 79.47334
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08402 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 254 Edit this on Wikidata


ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు


పటం==ప్రధాన వృత్తులు== వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

కంచర్లవారిపల్లెకు చెందిన ఈర్ల బ్రహ్మయ్యముదిరాజ్, రమణమ్మ దంపతుల కుమార్తె ఈర్ల దివ్య జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. కనిగిరి ప్రాంతంలో ఇంతవరకు ఎవరూ మహిళ జడ్జిగా ఎంపిక కాలేదు. ఆ పదవిని సాధించిన తొలి మహిళ ఈమె.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]