ఒడిశా జన్ మోర్చా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒడిశా జన్ మోర్చా
Chairpersonప్యారీమోహన్ మోహపాత్ర
స్థాపన తేదీ10 ఏప్రిల్ 2013; 11 సంవత్సరాల క్రితం (2013-04-10)
ప్రధాన కార్యాలయంభుబనేశ్వర్
రాజకీయ విధానంసామాజిక ప్రజాస్వామ్యం
రంగు(లు)సముద్రపు ఆకుపచ్చ
ECI Statusగుర్తింపు లేని రాజకీయ పార్టీ[1]
రాజ్యసభ స్థానాలు
0 / 245
శాసన సభలో స్థానాలు
0 / 147
Election symbol
kite

ఒడిషా జనమోర్చా అనేది ఒడిషాలోని రాజకీయ పార్టీ.[2] ప్యారిమోహన్ మోహపాత్ర నేతృత్వంలో 2013 ఏప్రిల్ 10న ఈ పార్టీ స్థాపించబడింది.[3] భారత ఎన్నికల సంఘం ఈ ఒడిశా జనమోర్చా పార్టీకి 'గాలిపటం' గుర్తును కేటాయించింది.[4]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.
  2. "Pyarimohan Mohapatra, expelled BJD leader, forms Odisha Jana Morcha". Retrieved 18 April 2014.
  3. Satapathy, Rajaram. "Pyarimohan Mohapatra announces Odisha Jana Morcha formation". Times of India. Retrieved 18 April 2014.
  4. "Kite symbol for Pyarimohan's party". Times of India. Retrieved 18 April 2014.