ఎం. సెల్వరసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
M. Selvarasu
పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ)
In office
2019 మే 23 – 2024 మే
అంతకు ముందు వారుకె. గోపాల్
In office
1996–1998
అంతకు ముందు వారుఎ.కె.ఎస్.విజయన్
తరువాత వారుపద్మ
In office
1989–1991
అంతకు ముందు వారుపద్మ
తరువాత వారుఎం. మహాలింగం
నియోజకవర్గంనాగపట్నం
వ్యక్తిగత వివరాలు
జననం(1957-03-16)1957 మార్చి 16
కప్పలుడైయాన్, తంజావూరు జిల్లా, మద్రాసు రాష్ట్రం
మరణం2024 మే 13(2024-05-13) (వయసు 67)
చెన్నై, తమిళనాడు
రాజకీయ పార్టీసి.పి.ఐ
జీవిత భాగస్వామిశ్రీమతి కమలావతనం
సంతానం1
తండ్రికె. మునియన్
చదువుతిరు.వి.క ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, తిరువారూర్, తమిళనాడు
వృత్తివ్యవసాయ వేత్త, రాజకీయాలు, సామాజిక సేవ

ఎం. సెల్వరసు (1957, మార్చి 16 - 2024, మే 13) తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.

జననం[మార్చు]

ఎం. సెల్వరసు 1957 మార్చి 16న మద్రాసు రాష్ట్రం, తంజావూరు జిల్లాలోని కప్పలుడైయాన్ లో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సెల్వరసు భారతదేశ 17వ లోక్‌సభ సభ్యుడు. తమిళనాడులోని నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు. 1989, 1996, 1998 ఎన్నికలలో నాగపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం
1989 భారత సాధారణ ఎన్నికలు నాగపట్టణం సిపిఐ గెలుపు 48.78 వీరమురసు ఎన్.ఎస్ కాంగ్రెస్ 46
1991 భారత సాధారణ ఎన్నికలు ఓటమి 44 పద్మ కాంగ్రెస్ 48
1996 భారత సాధారణ ఎన్నికలు గెలుపు 54.17 కన్నివన్నన్ ఎం కాంగ్రెస్ 23.77
1998 భారత సాధారణ ఎన్నికలు గెలుపు 59 కె. గోపాల్ ఏఐఏడీఎంకే 38
1999 భారత సాధారణ ఎన్నికలు ఓటమి 45 ఎకెఎస్ విజయన్ డిఎంకె 49
2009 భారత సాధారణ ఎన్నికలు ఓటమి 42 ఎకెఎస్ విజయన్ డిఎంకె 48
2019 భారత సాధారణ ఎన్నికలు గెలుపు 52 శరవణన్ ఎం ఏఐఏడీఎంకే 31

మరణం[మార్చు]

సెల్వరసు తన 67వ ఏట 2024 మే 13న చెన్నైలో మరణించాడు.[4]

మూలాలు[మార్చు]