ఆమని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమని హజరత్

జన్మ నామంమంజుల
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)
Indiaనెల్లూరు
ఆంధ్రప్రదేశ్
భార్య/భర్త ఖాజా మొహియుద్దీన్
ప్రముఖ పాత్రలు మిష్టర్ పెళ్ళాం
శుభలగ్నం
TeluguFilmWallpaper AaNaluguru 2004
ఆ నలుగురు.. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఆమని (జ. నవంబరు 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.[2]

బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[3] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1990 పుతియ కాట్రు ("మీనాక్షి"గా ఘనత పొందింది) తమిళం
1991 ఒన్నుమ్ తేరియాద పప్పా ("మీనాక్షి"గా ఘనత పొందింది)
తంగమన తంగచి లక్ష్మి ("మీనాక్షి"గా కీర్తించబడింది)
1992 ఆడది కుమారి
ఇడుతాండ సత్తం అముధ ("మీనాక్షి"గా ఘనత పొందింది)
ముదల్ సీతనం ("మీనాక్షి"గా ఘనత పొందింది)
1993 జంబలకిడిపంబ రామ లక్ష్మి తెలుగు
మిస్టర్ పెళ్లాం ఝాన్సీ ఉత్తమ నటిగా నంది అవార్డు

ప్రతిపాదన- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

పచ్చని సంసారం బాల
అమ్మకొడుకు
శభాష్ రాము రాధ
ప్రేమే నా ప్రాణం ప్రియాంక
కన్నయ్య కిట్టయ్య రుక్మిణీ దేవి
చిన్నల్లుడు రాణి
అన్నాచెల్లెలు లక్ష్మి
శ్రీనాథ కవిసార్వభౌముడు దమయంతి
నక్షత్ర పోరాటం డ్రైవర్ ప్రసాద్ సోదరి
రేపాటి రౌడీ జయంతి
1994 శ్రీవారి ప్రియురాలు వసంత
తీర్పు
శుభలగ్నం రాధ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు
అల్లరి పోలీస్ గీత
మరో క్విట్ ఇండియా
హలో బ్రదర్ "కన్నె పెట్టారో" (అతిధి పాత్ర) పాటలో ఆమె
నిజాయితీ గల రాజ్ పుష్ప తమిళం
1995 అమ్మ దొంగా అలివేలు తెలుగు
ఎంగిరుంధో వందన్ జానకి తమిళం
సాక్షి
ఘరానా బుల్లోడు మల్లి తెలుగు
శుభసంకల్పం గంగ ఉత్తమ నటిగా నంది అవార్డు

ప్రతిపాదన- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

మాయా బజార్ శశిరేఖ
శుభమస్తు కస్తూరి
ఇదండీ మా వారి వరస
కొండపల్లి రత్తయ్య శ్రీదేవి
ఆలుమగలు మల్లీశ్వరి
1996 వంశానికొక్కడు సిరిస
మావిచిగురు సీత
హలో గురు స్వప్న
వార్నింగ్ సుప్రియ
బాలినా జ్యోతి కన్నడ
అప్పాజి లక్ష్మి
1997 వామ్మో వత్తూ ఓ పెళ్ళమూ తెలుగు
సీతక్క సీత
శుభ ముహూర్తం
కోడలు దీదిన కాపురం
ప్రియమైన శ్రీవారు సంధ్య
తెమ్మంగు పట్టుకారన్ శివగామియిన్ తమిళం
పుధయాల్ సుందరి
2004 స్వామి డాక్టర్ భారతి, ప్రిన్సిపాల్ తెలుగు
మధ్యానం హత్య లక్ష్మి
ఆ నలుగురు భారతి నామినేట్ చేయబడింది – ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు
2012 దేవస్థానం సరస్వతి
2014 చందమామ కథలు సరిత
2017 పటేల్ SIR భారతి
మిడిల్ క్లాస్ అబ్బాయి నాని అత్త
2018 భరత్ అనే నేను భరత్ తల్లి
శ్రీనివాస కళ్యాణం సీత
చిలుకూరు బాలాజీ
ఐపిసి సెక్షన్
హలో గురు ప్రేమ కోసమే లక్ష్మి
2019 ప్రశ్నిస్తా అన్నపూర్ణ
2019 మేరా భారత్ మహాన్
2021 శ్రీకారం కార్తీక్ తల్లి
చావు కబురు చల్లగా గంగమ్మ
అర్ధ శతబ్ధం రామన్న భార్య
అమ్మ దీవెన
కైకేయి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హర్ష తల్లి
రిపబ్లిక్ అభిరామ్ తల్లి
బ్లాక్‌
దీర్ఝ ఆయుష్మాన్ భవ
ది ట్రిప్
2022 దర్జా
2022 ఊర్వశివో రాక్షసివో శ్రీ కుమార్ తల్లి
2023 అల్లంత దూరాన
2023 వినరో భాగ్యము విష్ణుకథ దర్శన తల్లి
2023 నారాయణ & కో
TBA అర్దం TBA చిత్రీకరణ
డియర్ ఉమ

టెలివిజన్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్ భాష
2020 అక్క మొగుడు జనని (ప్రత్యేక స్వరూపం) జెమినీ టీవీ తెలుగు
2020–2021 పూవే ఉనక్కగా రత్నావల్లి సన్ టీవీ తమిళం
2021–2022 ముత్యమంత ముద్దు కనకరత్నం జీ తెలుగు తెలుగు
2021 పరంపర బానుమతి డిస్నీ+ హాట్‌స్టార్
డ్రామా జూనియర్స్ అతిథి పాత్ర జీ-5
2022 వావ్ 3 పోటీదారు ఈటీవీ తెలుగు
ఆహా నా పెళ్ళంట జీ-5 తెలుగు
2024 - ప్రస్తుతం కొత్తగా రెక్కలొచ్చేనా..! జెమినీ టీవీ[4] తెలుగు

మూలాలు[మార్చు]

  1. Y. Sunita Chowdhary (2012-04-14). "Arts / Cinema : Sensitive and soulful". The Hindu. Archived from the original on 2012-04-24. Retrieved 2012-07-31.
  2. నవతెలంగాణ, మానవి (25 February 2018). "నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌". నవతెలంగాణ. వి. యశోద. Retrieved 6 March 2018.[permanent dead link]
  3. "TeluguCinema.Com - Aamani's hubby attempts suicide". Archived from the original on 2007-06-04. Retrieved 2006-11-24.
  4. Andhrajyothy (8 January 2024). "ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని జంట‌గా.. ఈ రోజు నుంచే జెమినీ టీవీలో కొత్త సీరియ‌ల్". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమని&oldid=4220637" నుండి వెలికితీశారు