హర్షవర్ధన్ రామేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హర్షవర్ధన్ రామేశ్వర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. ఆయన 2017లో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]

పని చేసిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష గమనికలు
2017 అర్జున్ రెడ్డి తెలుగు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
2018 విజేత
సాక్ష్యం
2019 కబీర్ సింగ్ హిందీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అర్జున్ రెడ్డి

రీమేక్

ఆదిత్య వర్మ తమిళం అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్

రీమేక్

జార్జి రెడ్డి తెలుగు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
2020 ప్రెజర్ కుక్కర్ 2 పాటలు[2]
కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్ తమిళం 4 పాటలు

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో కనులు కనులను దోచాయంటే

రాజు గారి కిడ్నాప్ తెలుగు
2021 3:33 తమిళం
2022 ఇన్నోసెన్స్ సీజన్ తెలుగు
జోతి తమిళం
అర్థం తెలుగు
అల్లూరి తెలుగు
టాప్ గేర్
2023 రావణాసుర
యానిమల్ హిందీ 2 పాటలు[3]

ఉత్తమ నేపథ్య సంగీతానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు[4]

డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ తెలుగు [5][6]
2024 శ్రీ రంగ నీతులు తెలుగు [7]
రాజు యాదవ్
TBA నా నా తమిళం
TBA స్పిరిట్ [8]

మూలాలు[మార్చు]

  1. "Vijay Deverakonda: Arjun Reddy gave me the confidence to speak my mind-Entertainment News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2017-09-03. Retrieved 2023-12-05.
  2. Adivi, Sashidhar (2020-02-17). "Multiple composers in Pressure Cooker". The Asian Age. Retrieved 2023-12-05.
  3. News18 (9 December 2023). "Meet Harshavardhan Rameshwar, The Genius Behind Bobby Deol's Viral 'Jamal Kudu' From 'Animal'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ABP Desham (28 January 2024). "'యానిమల్', 'జవాన్' చిత్రాలకు రెండేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - ఉత్తమ సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
  5. Namaste Telangana (24 December 2023). "డెవిల్‌ సంగీతం మెప్పిస్తుంది". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  6. Prakash, BVS (November 2, 2023). "Animal' movie composer has no dates for Devil'". Deccan Chronicle.
  7. ABP Telugu (2 January 2024). "2024లో 'యానిమల్' సంగీత దర్శకుడి ఫస్ట్ సినిమా ఏదో తెలుసా?". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
  8. Sakshi. "ప్రభాస్‌ 'స్పిరిట్‌' సినిమా ఛాన్స్‌ నాకే దక్కింది: మ్యూజిక్‌ డైరెక్టర్‌". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.

బయటి లింకులు[మార్చు]