సోనియా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనియా సింగ్
జాతీయతభారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2003–ప్రస్తుతం
భార్య / భర్తఅవినాష్ బాబి

సోనియా సింగ్ భారతీయ టెలివిజన్ నటి. స్టార్ వన్ టెలివిజన్ చానల్లో ప్రసారమైన ధారావాహిక దిల్ మిల్ గయే లో డా. కీర్తి మెహ్రా పాత్రకు ఆమె ప్రసిద్ధి చెందింది.[1] [2]

ఆమె పరిచయ్‌లో రిచా థక్రాల్, భాభిలో సుష్మా, కుంకుమ్‌ – ఏక్ ప్యారా సా బంధన్ లో అంటారా పాత్రలు పోషించింది. ఇక 2020లో కాల్ సెంటర్ ద్వారా ఆమె వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టింది. పత్రా పెటికా బిండియా (2022)లోనూ ఆమె నటించింది.[3]

మూలాలు[మార్చు]

  1. Sonia Singh, better known as Dr Kirti
  2. "I AM YOUR SONIA!".
  3. "Patra Petila Ullu Web Series Details". Webseries World. 20 April 2022.