వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 10
Jump to navigation
Jump to search
- పోర్చుగల్ జాతీయదినోత్సవం
- సమయపాలనను కచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.
- 1916 : భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జననం(మ.1988).
- 1928 : చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889). (చిత్రంలో)
- 1938 : భారత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ జననం.
- 1958 : ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ జననం.
- 1960 : తెలుగు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ జననం.
- 1966 : భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.
- 1998 : ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.