వాడుకరి:Svpnikhil

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Svpnikhil
— వికీపీడియన్ పురుషుడు —
పేరుసబ్నివీసు వెంకట ప్రసన్న నిఖిల్
జననం (1995-06-12) 1995 జూన్ 12 (వయసు 28)
మార్కాపురం
ప్రస్తుత ప్రాంతంనరసరావుపేట, హైదరాబాద్
విద్య - ఉద్యోగం
వృత్తిStudent
విద్యBachelor of Commerce, M.A. Politics & International Relations
కళాశాలఆంధ్ర క్రైస్తవ కళాశాల,పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
అభిరుచులు

నా పేరు నిఖిల్. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. చదువు రీత్యా నేను చాలా ఊర్లలో నివసించాను (గుంటూరు,కారంపూడి, డిల్లీ, పుదుచ్చేరి). ప్రస్తుతం (2020 నుండి) నరసరావుపేటలో ఉంటున్నాను. నాకు ప్రయాణాలు, పర్యాటకం అంటే ఇష్టం. మన తెలుగు భాష అంటే వల్లమానిన అభిమానం. సాధ్యమైనంతవరకు నా మాటల్లో ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడతా.

వికీపీడియా వ్యాస రచన పోటీ 2013[మార్చు]

/పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?

/ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?

వికీపీడియా వ్యాసరచన పోటీ 2014[మార్చు]

/వికీపీడియా అంటే ఏమిటి? విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? తెవికి దశాబ్ది ఉత్సవాలు కొరకు.

నేను సృష్టించిన వ్యాసాలు [మార్చు]

  1. విఠల్ వెంకటేష్ కామత్
  2. బట్టమేక పిట్ట
  3. కాల్విన్ సి న్యూపోర్ట్
  4. రంజనా కుమారి
  5. ప్రశాంత్ కిషోర్
  6. కంబళ
  7. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం

నేను మార్పులు చేసిన వ్యాసాలు[మార్చు]

  1. నరిశెట్టి ఇన్నయ్య


ఈ సభ్యుడు వికీపీడియాలో గత
10 సంవత్సరాల, 10 నెలల, 11 రోజులుగా సభ్యుడు.



ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.


ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.