రుద్రకాళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రకాళి
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనసోము (కథ), దాసరి నారాయణరావు (మాటలు, చిత్రానువాదం)
నిర్మాతరామినేని సాంబశివరావు
తారాగణంజయమాల, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్
ఛాయాగ్రహణంకె.ఎస్. మణి
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
తెలుగు చిత్ర కంబైన్స్
విడుదల తేదీ
19 నవంబరు 1983 (1983-11-19)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం

రుద్రకాళి 1983, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయమాలిని, చంద్రమోహన్, శరత్ బాబు, మురళీమోహన్ నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. IndianCine.ma. "Rudra Kali". indiancine.ma. Retrieved 11 November 2018.