రాణీ సంయుక్త (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాణి సంయుక్త ,1963 ఆగస్టు 10 న విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం. డి.యోగానంద్ దర్శకత్వంలో, ఎం.జి.రామచంద్రన్, పద్మిని, రాగిణి,నటించిన ఈ చిత్రానికి సంగీతం మారెళ్ళ రంగారావు సమకూర్చారు .

రాణీ సంయుక్త
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
పద్మిని,
రాగిణి,
తంగవేలు,
నంబియార్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.లీల,
కె.జమునారాణి,
ఎ.పి.కోమల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ సరస్వతీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా - ఘంటసాల,పి.లీల, రచన:ఆరుద్ర
  2. చీకటాయే వెన్నెలలే ఏమగునో మా చెలిమి - కె. జమునారాణి, రచన: ఆరుద్ర
  3. తనువుండే వరకు నిను తలతు అ తలపుల నీ మోము - పి.లీల, రచన: ఆరుద్ర
  4. ఈ నిదురయందు పాడుకో నెమలి కనులు మానుకో - ఎ.పి. కోమల , రచన: ఆరుద్ర
  5. నెలరాజు వెలిగు తొలితార మెరుగు వలరాజు రూపు - ఘంటసాల,పి.లీల, రచన: ఆరుద్ర
  6. పరిణయ శుభ భాగ్యమే ఇక పడతిరో మనసార పతిని - పి.లీల, రచన: ఆరుద్ర
  7. భామా నీవు తెలియజేయుమా ఈ వలపు భావమేమో - పి.లీల, రచన: ఆరుద్ర
  8. భూతల స్వర్గాలు ఈ భారత రాజ్యాలు వింటను బాణంతొ - ఎ.పి. కోమల , రచన: ఆరుద్ర


మూలాలు[మార్చు]