యుగళగీతం (2010 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుగళగీతం
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం శివాజీ
నిర్మాణం కవిత ఇంజేటి
తారాగణం శ్రీకర్
అభిషేక్
చందు
సోనీ ఛరిష్ట
చంద్రమోహన్,
ఎం. ఎస్. నారాయణ
సంగీతం ఎస్.రాజ్ కిరణ్
నిర్మాణ సంస్థ జి.వి.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ జనవరి 1, 2010
భాష తెలుగు

యుగళగీతం జి.వి.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కవిత ఇంజేటి నిర్మాతగా శివాజీ దర్శకత్వంలో 2010, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Yugalageetham (Shivaji) 2010". ఇండియన్ సినిమా. Retrieved 17 November 2023.