ప్రేమలో పావని కళ్యాణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమలో పావని కళ్యాణ్
దర్శకత్వంపోలూర్ ఘటికాచలం
నిర్మాతబి.ఎ. రాజు, బి. జయ
తారాగణంఅర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు
ఛాయాగ్రహణంఎమ్. జవహార్ రెడ్డి
కూర్పుఆవుల వెంకటేష్
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
సూపర్ హిట్ ఫ్రెండ్స్
విడుదల తేదీ
13 అక్టోబరు 2002 (2002-10-13)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమలో పావని కళ్యాణ్ 2002, అక్టోబర్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[2][3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
  • నిర్మాత: బి.ఎ. రాజు, బి. జయ
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ ఫ్రెండ్స్

పాటలు

[మార్చు]
  1. అడగక్కర్లేదు
  2. అనురాగం
  3. చెప్పమ్మ చెప్పమ్మ
  4. ముద్దుగుమ్మ
  5. ఓ ప్రియా
  6. తెలిమంచులోనా

మూలాలు

[మార్చు]
  1. "Telugu Cinema - Review - Premalo Pavani Kalyan - Deepak, Ankita - Superhit friends - Ghatikachalam - Ghantadi Krishna". www.idlebrain.com. Retrieved 2021-06-05.
  2. తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమలో పావని కళ్యాణ్". telugu.filmibeat.com. Retrieved 7 November 2017.
  3. "Read Premalo Pavani Kalyan Movie Reviews and Critics Reviews". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.

ఇతర లంకెలు

[మార్చు]