నాగులవరం (అర్ధవీడు)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
నాగులవరం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | అర్ధవీడు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్కోడ్ |
లువా తప్పిదం: Coordinates not found on Wikidataవిద్యాసౌకర్యాలు
[మార్చు]- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
మౌలిక వసతులు
[మార్చు]అంగనవాడీ కేంద్రం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వెంకటలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం
[మార్చు]శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివారి ఆలయం
[మార్చు]నాగులవరం గ్రామ నెరవపై వెలసిన ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ పాండురంగనాయకస్వామివారి ఆలయం
[మార్చు]స్థానిక చెన్నకేశ్వస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2015,నవంబరు-21వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. గ్రామస్థులు, స్థానికంగా కొందరు దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి చెందిన పలువురు దాతలు ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించుచున్నారు.
శ్రీ నెమలిగొండ్ల రంగనాయక్లస్వామివారి ఆలయం & శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయాలలో నాలుగురోజుల తిరునాళ్ళ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2017,జూన్-1వతేదీ గురువారంనుండి 4వతేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.
పీర్లచావిడి
[మార్చు]నాగులవరం గ్రామంలో 2015,మే-30వ తేదీ శనివారంనాడు, పీర్లచావిడి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.