దాసరి కొండప్ప
Jump to navigation
Jump to search
దాసరి కొండప్ప | |
---|---|
వృత్తి | బుర్ర వీణ కళాకారుడు |
దాసరి కొండప్ప తెలంగాణ రాష్ట్రానికి చెందిన బుర్ర వీణ కళాకారుడు. ఆయన 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికయ్యాడు.[1]
కొండప్ప బలగం సినిమాలోని అయ్యో శివుడా ఏమాయే పాటను తన బుర్రవీణ వాయిస్తూ పాడాడు.[2][3][4]
మూలాలు[మార్చు]
- ↑ Namaste Telangana (26 January 2024). "తెలంగాణ నేలన విరిసిన పద్మాలు.. యాదాద్రి శిల్పకారుడు ఆనందాచారికి పద్మశ్రీ పురస్కారం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Andhrajyothy (26 January 2024). "బుర్రవీణ కళకు జీవం పోస్తున్న కొండప్ప". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Eenadu (26 January 2024). "బుర్రవీణతో కొండప్ప జ్ఞానతత్వ గీతాలు". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Sakshi (26 January 2024). "'బుర్ర'రాగం.. పద్మగానం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.