తెలుగు సాంస్కృతిక నికేతనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తెలుగు సాంస్కృతిక నికేతనం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో ఉంది. దినినే ప్రపంచ తెలుగు మ్యూజియం అని కుడా అంటారు.

Telugu Saamskruthika Niketanam
తెలుగు సాంస్కృతిక నికేతనం
స్థాపితం19 నవంబరు 2015 (2015-11-19)
ప్రదేశంకైలాసగిరి, విశాఖపట్నం
రకంవారసత్వ కేంద్రం, సాంస్కృతిక కేంద్రం
ఓనర్విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

దీనిని 2015 సంవత్సరంలో స్థాపించారు.[1]

లక్ష్యాలు

[మార్చు]

శాతవాహన వంశీయుల నుండి తెలుగు చరిత్ర, సంస్కృతిని విస్తరించుటే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యంతెలుగు సంస్కృతి, కళలు, జానపద కళలు, గొప్ప కవులు, భాష, సాహిత్యం, తెలుగు సమాజంలో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర యొక్క 42 భాగాలను తెలుగు మ్యూజియం చూపిస్తుంది.

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/cm-to-open-telugu-heritage-museum/