తెలంగాణ శాసనసభ
తెలంగాణ రాష్ట్ర శాసన సభ Telangana State Legislative Assembly | |
---|---|
రెండవ అసెంబ్లీ | |
రకం | |
రకం | దిగువ సభ |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటి స్పీకర్ | |
శాసన సభ పక్షనేత | |
ప్రతిపక్షనేత | |
నిర్మాణం | |
సీట్లు | 120 |
రాజకీయ వర్గాలు | భారత జాతీయ కాంగ్రెస్ (64)
ఇతరులు (17)
నామినేటెడ్ (1)
ఖాళీ (1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు |
సమావేశ స్థలం | |
తెలంగాణ అసెంబ్లీ | |
వెబ్సైటు | |
తెలంగాణ రాష్ట్ర శాసన సభ | |
పాదపీఠికలు | |
జూన్ 2014 లో కౌన్సిల్ స్థాపించబడింది |
తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యులతో ఉంది.[2]
విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును. సభ్యుడిని "శాసనసభ సభ్యుడు" అని పిలుస్తారు. ఎన్నికలను భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
సభ్యుల పదవికాలం ఐదేళ్లు ఉంటుంది. సభ్యుడు మరణించనపుడు, రాజీనామా లేదా అనర్హత విషయాలు జరిగినప్పుడు ఉపఎన్నిక నిర్వహించి, సభ్యుడిని ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికలలో అధిక స్థానాలను పొందిన పార్టీ అధికార పార్టీ అవుతుంది .ఈ ఎన్నికలను గరిష్ఠంగా అరు నెలల కాలవ్యవది లోపు జరపాలి అని జాతీయ ఎన్నికల కమిషన్ లో పొందుపరిచారు
సమావేశాలు[మార్చు]
సాధారణంగా శాసనసభ ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.
తెలంగాణ మొదటి అసెంబ్లీ[మార్చు]
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది మే 20వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది. తర్వాత జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 సెప్టెంబరు 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
హోదాలు, ప్రస్తుత సభ్యులు[మార్చు]
ప్రస్తుత శాసనసభ తెలంగాణ రాష్ట్రం మొదటి శాసనసభ.
హోదా | పేరు |
---|---|
గవర్నర్ | తమిళిసై సౌందరరాజన్ |
సభాపతి | గడ్డం ప్రసాద్ కుమార్ |
ఉప సభాపతి | టి. పద్మారావు గౌడ్ |
శాసన సభ పక్షనేత | ఎనుముల రేవంత్ రెడ్డి |
ప్రతిపక్షనేత | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
3వ శాసనసభ సభ్యులు[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Leader of Opposition". Archived from the original on 2020-08-13. Retrieved 2020-06-16.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ జనంసాక్షి. "తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది". Archived from the original on 9 July 2017. Retrieved 9 March 2017.
- ↑ "Telangana Election Results 2023: Full list of winners". 4 Dec 2023. Retrieved 6 December 2023.
- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.